ఏముంది నాలోనా - YouWorship
Emundi Naalonaa
Artist: ప్రతాప్ చిలమకూరు
Category: Repentance
Song Lyrics
ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు (2) ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా (2) ||ఏ యోగ్యత|| మలినమైన దేహం మార్పులేని మనస్సు మనిషిగానే చేయరాని కార్యములే చేసినానే (2) ||ఏముంది|| పుట్టుకలోనే పాపం పాపులతో సహవాసం పలుమారులు నీ హృదయమును గాయపరచితినయ్యా (2) ||ఏముంది|| Ae Yogyathaa Leni Nannu Enduku Ennukunnaavu Ae Arhathaa Leni Nannu Enduku Prathyekinchaavu (2) Emundi Naalona – Emainaa Ivvagalanaa (2) ||Ae Yogyathaa|| Malinamaina Deham Maarpuleni Manassu Manishigaane Cheyaraani Kaaryamule Chesinaane (2) ||Emundi|| Puttukalone Paapam Paapulatho Sahavaasam Palumaarulu Nee Hrudayamunu Gaayaparachithinayyaa (2) ||Emundi||