ఏమి లేదు సుమో - YouWorship
Emi Ledu Sumo
Artist: విలియం డాసన్
Category: Praise & Worship
Song Lyrics
ఏమి లేదు సుమో జగములో యేసుని - ప్రేమ సారము కన్నను = *పామరం బేటికి వృధా కనీ - దామరలు మూయగనె చీకటి - యౌ మనంబున నెల్ల సత్యము - గామి గని సర్వంబు విడువుం ||డేమి|| 1... *దార పుత్రాది బంధు "*శ్రేణిపై మమ - కార భావము జెందుచుం - దద్విషయమై - కోరి దుఃఖము లొందుచు - భ్రమం గుందుచు = భూరి మాయా జాల బంధా - కార మిది యని తెలియ కీ సం - సార మంతయు నాది నాదని - యూరకే చెడిపోవ నేటికి ||1నేమి|| 2. ఈ దేహమునకు బ్రాణమునకు సంబంధ - మించు కైనం గలదా - దేహాత్మలకు - భేదము గన వలదా - బుద్ధి గొన వలదా = యాది నే దేహము - నాత్మ *స - మాదరంబున నుండు నా తను - వీ ధరిత్రిని విడచి చను నపుడే *దయామృతవార్ధి దిక్కగు ||నేమి|| -... *దుఖింపము.. “మోహము. “పద్మములవంటి కన్నులు. “భార్య. *సమూహము 3. _ *జాయా పుత్రోద్యాన "గృహ విత్తాట్టాలక - సకల వస్తు జాలము - “ప్రతిష్టాను - భూతి విధేయులు - నఖిల సంపదలు = నీ యవని లోపల సమర్పణం - జేయంగా బడుం గాని యించుక - *తోయమును గొని పోవశక్యము - లేద హా భ్రమ నొంద నేటికి నేమి! Emi Ledu Sumo Jagamulo Yesuni - Prema Saaramu Kannanu = *Paamaran Betiki Vrudhaa Kanee - Daamaralu Mooyagane Cheekati - Yau Manambuna Nella Sathyamu - Gaami Gani Sarvambu Viduvun ||Demi|| 1... *Daara Puthraadi Bandhu "*Shrenipai Mama - Kaara Bhaavamu Jenduchun - Dadvishayamai - Kori Duhkhamu Londuchu - Bhraman Gunduchu = Bhoori Maayaa Jaala Bandhaa - Kaara Midi Yani Theliya Kee San - Saara Manthayu Naadi Naadani - Yoorake Chedipova Netiki ||1Nemi|| 2. Ee Dehamunaku Braanamunaku Sambandha - Minchu Kainan Galadaa - Dehaathmalaku - Bhedamu Gana Valadaa - Buddhi Gona Valadaa = Yaadi Ne Dehamu - Naathma *Sa - Maadarambuna Nundu Naa Thanu - Vee Dharithrini Vidachi Chanu Napude *Dayaamruthavaardhi Dikkagu ||Nemi|| -... *Dukhimpamu.. “Mohamu. “Padmamulavanti Kannulu. “Bhaarya. *Samoohamu 3. _ *Jaayaa Puthrodyaana "Gruha Viththaattaalaka - Sakala Vasthu Jaalamu - “Prathishtaanu - Bhoothi Vidheyulu - Nakhila Sampadalu = Nee Yavani Lopala Samarpanan - Jeyanggaa Badun Gaani Yinchuka - *Thoyamunu Goni Povashakyamu - Leda Haa Bhrama Nonda Netiki Nemi!