ఏమి నేరంబులేక - YouWorship
Emi Nerambuleka
Artist: బేతాళ జాన్
Category: Praise & Worship
Song Lyrics
ఏమి నేరంబులేక - యా మరణస్తంభము - నేల మోయనాయెను -నా యేసు - ఎంత ఘోరము లాయెను = ఈ మానవులు యెొరుషలేము బైటకు దీయ - నేమి నేరము దోచెను ||ఏమి|| 1. . మున్ను దీర్హదర్భు - లెన్నిన రీతిని - కన్నెకడుపున బుట్టిన - నా యేసు - వన్నె మారంగ బెరిగిన = చెన్నాన నీ మేను - చెమట బుట్టంగ నీ - కిన్ని కడగండ్లాయెను 11 ఏమి|| 2. _ కన్నతల్లి యిట్టి - కడగండ్లు గాంచిన - కడుపేరీతినోర్చును - నా యేసు - గాంచనేలను గూలును = నిన్నెరిగి నట్టివారు - నీ పాట్లు గని యేడ్చు - చున్నారలీ వేళను ||1ఏమి|| తి. అయ్యయ్యో యూదు - లింత నెయ్యంబు దప్పిదైన - భయంబు విడిచి పూని - నా యేసు - మోయ శక్యంబు గాని = కొయ్యమూపు నెత్తి - రయ్య నీ కెంత భార - మయ్య వెతజూడ జాలను ||ఏమి|| 4 పిల్ల లాట్లాడినట్లు - ముల్లులతో కిరీట మల్లి నెత్తిన గొట్టిరి - నా యేసు - పల్లరుపు లధికమాడిరి = ఎల్లవారిలో నిన్ను - ఎగతాళి గావించి - మొగము మో దెల్లనుమిసిరి || ఏమి|| 5. _ కొరడాలతో నిన్ను - గొట్టి కండ్లకు గంత - గట్టి చేజరిచి వేడ్మను - నా యేసు - అట్టి వారెవ్వరంచును = విరగ భావంబునడిగి - నెక్కిరించుచు నీ- వెంబడి వత్తురేలను ||ఏమి|| 6. _ ఏలెడివారు నడువ - మైోలవస్తంబులను - నేల బరిచిన రీతిగా -నా యేసు - మైోలబరిచిరియట్లుగ = ఏల యీ కోడిగంబు - లేల నీమిద కంటు - ఏమి నేరంబు లేదుగ ||ఏమి|| 7. చాల బాధించిక - పాల స్థలమునకు వచ్చి - నేల బాతిరి కొయ్యను - నా యేసు - జాలి రవ్వంత లేకను = కాలు సేతులినుప చీలలతో బిగించ - జిమ్మి రక్తంబు గారెను ||ఏమి|| 8. _ నాదేవ నా దేవ - నన్నెందుకై విడిచి - నా వంచు మొరబెడితివి - నా యేసు - నమ్మితివి లోబడితివి = వేదనధికంబాయె - నే దిక్కులేనట్టు - యూదాళి కగుపడితివి || ఏమి|| 9. _ అంధకారము దేశ - మంతట గలిగెను - ఆవరించెను సూర్యుని - నా యేసు - ఆలయపు తెరచినిగెను = బంధ స్తంభమునుండి - బహు గొప్ప శబ్దముతో బిలిచెద వేమిట్లను ||ఏమి|| 10. ఓ తండ్రి నీ చేతి - కొప్పగించుచున్నాను - ఒనరంగ నా యాత్మను - నా యేసు - అని ప్రాణమును వీడెను = ఏ తప్పిదంబు లేక - నీ పాటునొందితివి - ఎంతో వింతై నిలుచును 1||ఏమి|| 11... నీ చాత్ము డొకడు నిల్జి - నీల్లి బల్లెంబుతోడ - నీ ప్రక్కబొడిచె చావను -నా యేసు - నీరు నెత్తురు గారెను = ఏచియున్నట్టి కస్తి - కెట్లు నీ యొడలుసైచె - నెంతో చోద్యంబు చూడను ||ఏమి|| 12. _ పాపాత్ములకు పూట - బడిన వల్లనే యింత - పరితాపమరణమాయెను - నా యేసు - ఎరిగే యనుభవించెను = నా పాప ఫలము నిన్ను - వేపాట్లు బెట్టి చంప - నోపితివయ్య 'పేమను ||ఏమి|| 13. ఎంత యమూల్యమైన - దెంతయనంతమైన - దెంతయగాధమైనది - నా యేసు - ఎంతో యుచితమైనది = ఎంతో వింతైన ప్రేమ - వహ్యులమైన మాకు - ఏల కనుపర్చబడ్డది ||ఏమి|| 14 (ప్రేమాతిశయుడనేను - ఏ మాత్రుడను నెన్న - నా మానసమున కందను - నా యేసు - ప్రేమ సారంబు తెలియను = పామరాళిని బ్రోచు - క్షేమాధికారి నిన్ను - యేమంచు వర్ణింతును ||ఏమి|| Emi Nerambuleka - Yaa Maranasthambhamu - Nela Moyanaayenu -Naa Yesu - Entha Ghoramu Laayenu = Ee Maanavulu Yeorushalemu Baitaku Deeya - Nemi Neramu Dochenu ||Emi|| 1. . Munnu Deerhadarbhu - Lennina Reethini - Kannekadupuna Buttina - Naa Yesu - Vanne Maarangga Berigina = Chennaana Nee Menu - Chemata Buttangga Nee - Kinni Kadagandlaayenu 11 Emi|| 2. _ Kannathalli Yitti - Kadagandlu Gaanchina - Kadupereethinorchunu - Naa Yesu - Gaanchanelanu Goolunu = Ninnerigi Nattivaaru - Nee Paatlu Gani Yedchu - Chunnaaralee Velanu ||1Emi|| Thi. Ayyayyo Yoodu - Lintha Neyyambu Dappidaina - Bhayambu Vidichi Pooni - Naa Yesu - Moya Shakyambu Gaani = Koyyamoopu Neththi - Rayya Nee Kentha Bhaara - Mayya Vethajooda Jaalanu ||Emi|| 4 Pilla Laatlaadinatlu - Mullulatho Kireeta Malli Neththina Gottiri - Naa Yesu - Pallarupu Ladhikamaadiri = Ellavaarilo Ninnu - Egathaali Gaavinchi - Mogamu Mo Dellanumisiri || Emi|| 5. _ Koradaalatho Ninnu - Gotti Kandlaku Gantha - Gatti Chejarichi Vedmanu - Naa Yesu - Atti Vaarevvaranchunu = Viraga Bhaavambunadigi - Nekkirinchuchu Nee- Vembadi Vaththurelanu ||Emi|| 6. _ Eledivaaru Naduva - Maiolavasthambulanu - Nela Barichina Reethigaa -Naa Yesu - Maiolabarichiriyatluga = Ela Yee Kodigambu - Lela Neemida Kantu - Emi Nerambu Leduga ||Emi|| 7. Chaala Baadhinchika - Paala Sthalamunaku Vachchi - Nela Baathiri Koyyanu - Naa Yesu - Jaali Ravvantha Lekanu = Kaalu Sethulinupa Cheelalatho Bigincha - Jimmi Rakthambu Gaarenu ||Emi|| 8. _ Naadeva Naa Deva - Nannendukai Vidichi - Naa Vanchu Morabedithivi - Naa Yesu - Nammithivi Lobadithivi = Vedanadhikambaaye - Ne Dikkulenattu - Yoodaali Kagupadithivi || Emi|| 9. _ Andhakaaramu Desha - Manthata Galigenu - Aavarinchenu Sooryuni - Naa Yesu - Aalayapu Therachinigenu = Bandha Sthambhamunundi - Bahu Goppa Shabdamutho Bilicheda Vemitlanu ||Emi|| 10. O Thandri Nee Chethi - Koppaginchuchunnaanu - Onarangga Naa Yaathmanu - Naa Yesu - Ani Praanamunu Veedenu = E Thappidambu Leka - Nee Paatunondithivi - Entho Vinthai Niluchunu 1||Emi|| 11... Nee Chaathmu Dokadu Nilji - Neelli Ballembuthoda - Nee Prakkabodiche Chaavanu -Naa Yesu - Neeru Neththuru Gaarenu = Echiyunnatti Kasthi - Ketlu Nee Yodalusaiche - Nentho Chodyambu Choodanu ||Emi|| 12. _ Paapaathmulaku Poota - Badina Vallane Yintha - Parithaapamaranamaayenu - Naa Yesu - Erige Yanubhavinchenu = Naa Paapa Phalamu Ninnu - Vepaatlu Betti Champa - Nopithivayya 'Pemanu ||Emi|| 13. Entha Yamoolyamaina - Denthayananthamaina - Denthayagaadhamainadi - Naa Yesu - Entho Yuchithamainadi = Entho Vinthaina Prema - Vahyulamaina Maaku - Ela Kanuparchabaddadi ||Emi|| 14 (Premaathishayudanenu - E Maathrudanu Nenna - Naa Maanasamuna Kandanu - Naa Yesu - Prema Saarambu Theliyanu = Paamaraalini Brochu - Kshemaadhikaari Ninnu - Yemanchu Varninthunu ||Emi||