ఏమాశ్చర్యము ప్రియులారా - YouWorship
Emaashcharyamu Priyulaaraa
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
ఏమాశ్చర్యము ప్రియులారా - క్రీస్తు మరణము - ప్రేమజూడరెమనసార = ఆ మహాత్ముండు మరణ - మగు రీతిం గనుకొన్న - సామాన్యమగు నొక్క - జనుని చందము గాదు = ఈ మహిని గల పాప జీవుల - పై మహాకృపం జూపి నిత్య - క్షేమ మొసంగెడు కొరకు బలు శ్రమ - చే మృతుండైనాండు స్వేచ్చను ||ఏమాశ్చర్యము|| 1. కొండవలె భారమై - లోక పాపములు - దండింపంబడె ఘోరమై = నిండు భారము క్రింద - నిలుచున్న వేళను - గుండె దిగులునం దనువు - నిండె రక్తపుం జెమట = మెండుకొని దు;ఖములతో నా - తండ్రి యీ పాత్రమును నా కడ - నుండి తొలగించుటకు మనపై - యుండినను జేయమని వేండెను 1 ఏమాశ్చర్యము|| 2... కడు దుర్మార్గులచేతను - క్రీస్తుండు పట్టు - వడె దానంతట తాను = చెడుగు లెందరు నింద - జేసి మోముపై *నుమిసి - వడిముళ్లతో నల్లం - బడిన కిరీటము = *తడయ 'కౌదల బెట్టి కరముల - నడుగులను సిలువ నిడి మేకులు - *దొడిపి ప్రక్కను రక్తజలములు - *దొరగ “గుంతము గ్రుచ్చి రహహా 1 ఏమాశ్చర్యము|| 8... ఇరు పార్యముల నిద్దరి - దొంగల నునిచి - మరణావస్థలం బెట్టిరి = నిరపరాధి ప్రభువు - దురితాత్ము లొనరించు - తరుచు బాధల కోర్చి - మరి వారిం గరుణించి = యెరుంగ రేమి యొనర్హురో యీ - దురిత జీవులు వీరి నోహో - పరమ 'జనక క్షమించు మని తన - *యరుల కొరకై వేండు కొనియెను || ఏమాశ్చర్యము|| Emaashcharyamu Priyulaaraa - Kreesthu Maranamu - Premajoodaremanasaara = Aa Mahaathmundu Marana - Magu Reethin Ganukonna - Saamaanyamagu Nokka - Januni Chandamu Gaadu = Ee Mahini Gala Paapa Jeevula - Pai Mahaakrupan Joopi Nithya - Kshema Mosanggedu Koraku Balu Shrama - Che Mruthundainaandu Svechchanu ||Emaashcharyamu|| 1. Kondavale Bhaaramai - Loka Paapamulu - Dandimpambade Ghoramai = Nindu Bhaaramu Krinda - Niluchunna Velanu - Gunde Digulunan Danuvu - Ninde Rakthapun Jemata = Mendukoni Du;Khamulatho Naa - Thandri Yee Paathramunu Naa Kada - Nundi Tholaginchutaku Manapai - Yundinanu Jeyamani Vendenu 1 Emaashcharyamu|| 2... Kadu Durmaargulachethanu - Kreesthundu Pattu - Vade Daananthata Thaanu = Chedugu Lendaru Ninda - Jesi Momupai *Numisi - Vadimullatho Nallan - Badina Kireetamu = *Thadaya 'Kaudala Betti Karamula - Nadugulanu Siluva Nidi Mekulu - *Dodipi Prakkanu Rakthajalamulu - *Doraga “Gunthamu Gruchchi Rahahaa 1 Emaashcharyamu|| 8... Iru Paaryamula Niddari - Donggala Nunichi - Maranaavasthalan Bettiri = Niraparaadhi Prabhuvu - Durithaathmu Lonarinchu - Tharuchu Baadhala Korchi - Mari Vaarin Garuninchi = Yerungga Remi Yonarhuro Yee - Duritha Jeevulu Veeri Noho - Parama 'Janaka Kshaminchu Mani Thana - *Yarula Korakai Vendu Koniyenu || Emaashcharyamu||