ఏమని వర్ణింతు - YouWorship
Emani Varninthu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ఏమని వర్ణింతు - నీకృపను ఏరులై పారెను - నా గుండెలోన వారెవ్వరైనా - అలసిపోలేదె న్నడును.... ||ఏమని|| పక్షిరాజు వలెను - నా గూడు రేపి నీ రెక్కలపై మరణము నశింప చేయుటకేనా కృపా సత్య సంపూర్ణుడావై -మా మధ్యన నివసించితివా ... ||ఏమని|| Pallavi|| Emani Varninthu - Neekrupanu Erulai Paarenu - Naa Gundelona Cha|| Sarvonnathudaa Nee Sannidhilo - Balamu Pondina Vaarevvarainaa - Alasipolede Nnadunu.... ||Emani|| Cha|| Pakshiraaju Valenu - Naa Goodu Repi Nee Rekkalapai Mosinadi - Nee Krupa Naapai Chooputakaa.... ||Emani||