ఏపాటి దాననయా - YouWorship
Epaati Daananayaa
Artist: క్రిసోస్తం
Category: Praise
Song Lyrics
ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు (2) నా దోషము భరియించి నా పాపము క్షమియించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి (2) ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా – నీ కృపకు సాటి ఏది ||ఏపాటి|| కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు (2) అందరు నను విడచినా నను విడువని యేసయ్యా విడువను యెడబాయనని నా తోడై నిలచితివా ||ప్రేమించే|| నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా (2) నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ||ప్రేమించే|| Epaati Daananayaa Nanninthaga Hechchinchutaku Nenenthati Daananayaa Naapai Krupa Chooputaku (2) Naa Doshamu Bhariyinchi Naa Paapamu Kshamiyinchi Nanu Neelaa Maarchutaku Kaluvarilo Maraninchi (2) Preminche Premaamayudaa – Nee Premaku Parimithulevi Krupa Choopu Krupagala Devaa – Nee Krupaku Saati Edi ||Epaati|| Kashtaala Kadalilo Kanneeti Loyalalo Naa Thodu Nilichaavu Nannaadarinchaavu (2) Andaru Nanu Vidachinaa Nanu Viduvani Yesayyaa Viduvanu Yedabaayanani Naa Thodai Nilachithivaa ||Preminche|| Nee Premanu Maruvalenayyaa Nee Saakshiga Brathikedanesayyaa Nenondina Nee Krupanu Prakatinthunu Brathukanthaa (2) Nenondina Ee Jayamu Neevichchinadenayyaa Neevichchina Jeevamukai Sthothramu Yesayyaa ||Preminche||