ఏది సఖుడ - YouWorship
Edi Sakhuda
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ఏది సఖుడ - యేది నీ - మదిని జేసికొనిన ప్రతిన యేది నీవొసంగు కాను - కిదియె తరుణమోయరమ్ము || 1 అన్న వస్త్రంబు లిచ్చి - యాలు బిడ్డల ననుగ్రహించి యన్ని వస్తువుల నిచ్చి - యున్న నా కెదురుకాను ||కేది|| 2. వ్యాధి బాధలొందినపుడు - శోధనంబు లడరినపుడు ఏది యెప్పుడవసరం బది - యొసంగి యాదిరించితి 3. మనసు శాంతిలేక నీవు - మదిని బొగలుచుండ జూచి కనని వినని ప్రేమ జూపి - కనికరించినట్టి ప్రభుని ||కేది|| 4. పాపమందు పడినాడు - దాపుజేరి నిలుపలేద? కాపరివలె నిన్ను గాచి యోపికతో నడుపలేద ||ఏది|| 5. ఏమి దాచినావో సఖుడ! - ఏమి తెచ్చినావు నేడు ? నీ మనసు నిండ ప్రేమయున్న - నదియే నాకు వేనవేలు ||ఏది|| - చెట్టి భానుమూర్తి Edi Sakhuda - Yedi Nee - Madini Jesikonina Prathina Yedi Neevosanggu Kaanu - Kidiye Tharunamoyarammu || 1 Anna Vasthrambu Lichchi - Yaalu Biddala Nanugrahinchi Yanni Vasthuvula Nichchi - Yunna Naa Kedurukaanu ||Kedi|| 2. Vyaadhi Baadhalondinapudu - Shodhanambu Ladarinapudu Edi Yeppudavasaran Badi - Yosanggi Yaadirinchithi 3. Manasu Shaanthileka Neevu - Madini Bogaluchunda Joochi Kanani Vinani Prema Joopi - Kanikarinchinatti Prabhuni ||Kedi|| 4. Paapamandu Padinaadu - Daapujeri Nilupaleda? Kaaparivale Ninnu Gaachi Yopikatho Nadupaleda ||Edi|| 5. Emi Daachinaavo Sakhuda! - Emi Thechchinaavu Nedu ? Nee Manasu Ninda Premayunna - Nadiye Naaku Venavelu ||Edi|| - Chetti Bhaanumoorthi