ఏది నా విశ్రాంతి - YouWorship
Edi Naa Vishraanthi
Artist: పురుషోత్తము చౌధరి
Category: Comfort
Song Lyrics
ఏది నా విశ్రాంతి - యీ లోకమందు - నే దిక్కు గనుంగొన్న - లేదు సుఖ మెందు = మేదురా *మోద ని - “ మోక్ష పుట - భేదమున చొరకున్న-లేదు సుఖ మెచట ||నేది|| 1... కష్టములు తెరతెరలు - గా మదాత్మ - దృష్టి దప్పక యోర్చి - తీరమంద వలయున్ = స్పష్టమగు నా త్రోవ - పయనంబు తుద ముట్ట - మగు నా యిల్లు చేరు నందాక 2. _ కోరింద పొదచుట్టు - కొనియుండ నిమ్ము నేం - గోర నిచట గులాబి - కుసుమ శయనంబు = నేరీతినైన నా - యేసు రొమ్మునం జేరి - భూరిసుఖ మొందెద వి- చార మింక నేల ||నేది|| 8. _యేసుప్రియ మించు కే - నెటింగి కన్గొను వేళ - నా సంతసము నిండు - పాసి చనె వెతలు = భాసురంబుగ మంచు - పగిదిం దళ తళలాడం - జేసెనా కన్నీళ్లు - లెడంబాపి ||యేది|| 4. ఉండునే సందియము - దుఃఖములు - గండములు ఢీయను చు బైకి రాం గలవే = మెండుగా మధురమై - యుండు మోక్షము నాకుం - దండ్రితో గడియ సే - పుండిననుం జాలు ||నేది|| 5. నడుము పై నొక సంచి - బడెకజ్ట చేతిలో - నిడికొనుచు శత్రువుల - పుడమి వే గడుతున్ = నడుదారి కరుకు నె - న్నక వేగ రక్షింపం - బదుదునని పాడి చని - పరమసుఖి నౌదు ||నేది|| Edi Naa Vishraanthi - Yee Lokamandu - Ne Dikku Ganunggonna - Ledu Sukha Mendu = Meduraa *Moda Ni - “ Moksha Puta - Bhedamuna Chorakunna-Ledu Sukha Mechata ||Nedi|| 1... Kashtamulu Theratheralu - Gaa Madaathma - Drushti Dappaka Yorchi - Theeramanda Valayun = Spashtamagu Naa Throva - Payanambu Thuda Mutta - Magu Naa Yillu Cheru Nandaaka 2. _ Korinda Podachuttu - Koniyunda Nimmu Nen - Gora Nichata Gulaabi - Kusuma Shayanambu = Nereethinaina Naa - Yesu Rommunan Jeri - Bhoorisukha Mondeda Vi- Chaara Mingka Nela ||Nedi|| 8. _Yesupriya Minchu Ke - Netinggi Kangonu Vela - Naa Santhasamu Nindu - Paasi Chane Vethalu = Bhaasurambuga Manchu - Pagidin Dala Thalalaadan - Jesenaa Kanneellu - Ledambaapi ||Yedi|| 4. Undune Sandiyamu - Duhkhamulu - Gandamulu Dheeyanu Chu Baiki Raan Galave = Mendugaa Madhuramai - Yundu Mokshamu Naakun - Dandritho Gadiya Se - Pundinanun Jaalu ||Nedi|| 5. Nadumu Pai Noka Sanchi - Badekajta Chethilo - Nidikonuchu Shathruvula - Pudami Ve Gaduthun = Nadudaari Karuku Ne - Nnaka Vega Rakshimpan - Badudunani Paadi Chani - Paramasukhi Naudu ||Nedi||