ఏదియది ఏదియది - YouWorship
Ediyadi Ediyadi
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ఏదియది యేదియది - యేదిరా మన దేశము = పాదుకొన్న లౌకికునకు - బహుళ దుఃఖ పాశము ||ఏదియది|| 1. సిలోమను కొలను గల - జీవన ప్రదేశము = పాలు తేనె నట్టి - పరమ కానాన్ దేశము || ఏదియది|| 2. యున్నదది -యమర జనుల కోసము = సీయోనను పేరుగల - శ్రీకరుని నివాసము ||ఏదియది|| 3. జీవ ప్రవాహములు గల - జీవుల స్వదేశము = కేవల పరిశుద్ధమైన కెరు స్వదేశము ||ఏదియది|| 4 యేసు జన స్వాస్థ్ర మిదే - యిశ్రాయేలు దేశము = మేసయ్య యను రాజుసదా - మృతములిడు దేశము ||||ఏదియది|| 5. _ కోరికలు దీరునట్లు - గొబ్బుననేం బోదురా = చేరి సౌఖ్యమొంద మదిని - స్థిరతం బూని యుంటిరా 1||ఏదియది|| 6. మరణమును నది - మధ్యమందు గంటిరా = తరుణమునేం గాచి దాని - దాటిపోవ నుంటిరా ||ఏదియది|| 7. కాలు ధరను నిల్వదది - కండ్లుంబడు దాకరా = మేలుకొని యుంటిరా - మేర దాట లేకరా ||ఏదియది|| - సమూయేలు Ediyadi Yediyadi - Yediraa Mana Deshamu = Paadukonna Laukikunaku - Bahula Duhkha Paashamu ||Ediyadi|| 1. Silomanu Kolanu Gala - Jeevana Pradeshamu = Paalu Thene Natti - Parama Kaanaan Deshamu || Ediyadi|| 2. Yunnadadi -Yamara Janula Kosamu = Seeyonanu Perugala - Shreekaruni Nivaasamu ||Ediyadi|| 3. Jeeva Pravaahamulu Gala - Jeevula Svadeshamu = Kevala Parishuddhamaina Keru Svadeshamu ||Ediyadi|| 4 Yesu Jana Svaasthra Mide - Yishraayelu Deshamu = Mesayya Yanu Raajusadaa - Mruthamulidu Deshamu ||||Ediyadi|| 5. _ Korikalu Deerunatlu - Gobbunanen Boduraa = Cheri Saukhyamonda Madini - Sthirathan Booni Yuntiraa 1||Ediyadi|| 6. Maranamunu Nadi - Madhyamandu Gantiraa = Tharunamunen Gaachi Daani - Daatipova Nuntiraa ||Ediyadi|| 7. Kaalu Dharanu Nilvadadi - Kandlumbadu Daakaraa = Melukoni Yuntiraa - Mera Daata Lekaraa ||Ediyadi|| - Samooyelu