ఏడుస్తున్నాడేమో యేసయ్య - YouWorship
Edusthunnaademo Yesayya
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
ఏడుస్తున్నాడేమో యేసయ్య ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో (2) (నిను) రక్షించినందుకు క్షమియించినందుకు (2) ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో ||ఏడుస్తున్నాడేమో|| నాడు నరుని సృష్టించినందుకు వారు పాపము చేసినందుకు (2) దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2) నిను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో|| సౌలును రాజుగా ఏర్పరచినందుకు సౌలు హృదయము గర్వించినందుకు (2) దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2) నిను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో|| Edusthunnaademo Yesayya Edusthunnaademo – Edusthunnaademo (2) (Ninu) Rakshinchinandhuku Kshamiyinchinandhuku (2) Edusthunnaademo – Edusthunnaademo ||Edusthunnaademo|| Naadu Naruni Srushtinchinandhuku Vaaru Paapamu Chesinandhuku (2) Devude Dheenudai Dhukhamutho Edchenu (2) Ninu Srushtinchinandhuku Edusthunnaademo (2) ||Edusthunnaademo|| Soulunu Raajuga Erparachinandhuku Soulu Hrudayamu Garvinchinandhuku (2) Devude Dheenudai Dhukhamutho Edchenu (2) Ninu Hechchinchinandhuku Edusthunnaademo (2) ||Edusthunnaademo||