ఏగెదను నే చేరెదను - YouWorship
Egedanu Ne Cheredanu
Artist: జాషువా షేక్
Category: Hope
Song Lyrics
ఏగెదను నే చేరెదను సీయోనును నే చూచెదను (2) విశ్వాస కర్తయైన నా యేసూ (2) నీ సముఖములో నే మురిసెదను నీ కౌగిలిలో ఉప్పొంగెదను (2) జీవ కిరీటమును నే పొందెదను ||ఏగెదను|| భూదిగంతములకు నీ కాడిని – నే మోయుచున్నాను యేసూ నీ యొద్దనే నాకు – విశ్రాంతి దొరుకును (2) దినదినము నాలో నే చనిపోవుచున్నాను అనుదినము నీలో బ్రతుకుచున్నాను (2) అనుదినము నీలో బ్రతుకుచున్నాను ||ఏగెదను|| నా ఆత్మీయ పోరాటములో దేవా – నీవే నా కేడెము సదా నిన్నే నేను ధరియించి – సాగిపోవుచున్నాను (2) మంచి పోరాటముతో నా పరుగును కడముట్టించి జయమొందెదను (2) విశ్వాసములో జయమొందెదను ||ఏగెదను|| Egedanu Ne Cheredanu Seeyonunu Ne Choochedanu (2) Vishwaasa Karthayaina Naa Yesu (2) Nee Samukhamulo Ne Murisedanu Nee Kougililo Uppongedanu (2) Jeeva Kireetamunu Ne Pondedanu ||Egedanu|| Bhoodiganthamulaku Nee Kaadini – Ne Moyuchunnaanu Yesu Nee Yoddane Naaku – Vishraanthi Dorukunu (2) Dinadinamu Naalo Ne Chanipovuchunnaanu Anudinamu Neelo Brathukuchunnaanu (2) Anudinamu Neelo Brathukuchunnaanu ||Egedanu|| Naa Aathmeeya Poraatamulo Devaa – Neeve Naa Kedemu Sadaa Ninne Nenu Dhariyinchi – Saagipovuchunnaanu (2) Manchi Poraatamutho Naa Parugunu Kada Muttinchi Jayamondedanu (2) Vishwaasamulo Jayamondedanu ||Egedanu||