ఎవరో తెలుసా యేసయ్యా - YouWorship
Evaro Thelusaa Yesayyaa
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా (2) దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా (2) మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై (2) ||ఎవరో|| ధనవంతుడై యుండి యేసయ్యా దరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2) రూపు రేఖలు కోల్పోయాడు నీ నా పాపవిమోచనకై (2) ||ఎవరో|| పాపుల రక్షకుడేసయ్యా కార్చెను రక్తము పాపులకై (2) తన దరి చేరిన పాపులనెల్ల కడుగును తనదు రక్తముతో (2) ||ఎవరో|| యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా (2) నమ్మినవారిని చేర్చును పరమున నమ్మని వారికి నరకమేగా (2) ||ఎవరో|| యేసుని తరుపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై (2) అతి వినయముగా బతిమాలుచున్నాను నేడే నమ్ముము ప్రభు యేసుని (2) ||ఎవరో|| Evaro Thelusaa Yesayyaa Chebuthaa Nedu Vinavayyaa Peda Chevi Pettaka Thvarapadi Vachchi Rakshana Pondayyaaa (2) Devaadi Devudu Yesayyaa Maanava Janmatho Vachchaadayyaa (2) Maraninchaadu Mari Lechaadu Nee Naa Paapa Vimochanakai (2) ||Evaro|| Dhanavanthudai Yundi Yesayyaa Daridrudai Ila Puttaadayya (2) Roopu Rekhalu Kolpoyaadu Nee Naa Paapa Vimochanakai (2) ||Evaro|| Paapula Rakshakudesayya Kaarchenu Rakthamu Paapulakai (2) Thana Dari Cherina Paapulanella Kadugunu Thanadu Rakthamutho (2) ||Evaro|| Yese Devudu Erugavayyaa Raajula Raajugaa Vasthaadayyaa (2) Namminavaarini Cherchunu Paramuna Nammani Vaariki Narakamegaa (2) ||Evaro|| Yesuni Tharapuna Prathinidhinai Devuni Premaku Prathi Roopamai (2) Athi Vinayamugaa Bathimaaluchunnaanu Nede Nammumu Prabhu Yesuni (2) ||Evaro||