ఎవరూ సమీపించలేని - YouWorship
Evaru Sameepinchaleni
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
ఎవరూ సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2) నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే (2) ఏమౌదునో నేనేమౌదునో (2) ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి (2) నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో|| పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి (2) పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో|| జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా (2) ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో|| Evaru Sameepinchaleni Thejassulo Nivasinchu Naa Yesayyaa (2) Nee Mahimanu Dharinchina Parishuddhulu Naa Kantabadagaane (2) Emauduno Nenemauduno (2) Ihaloka Bandhaalu Marachi Nee Yedute Nenu Nilichi (2) Neevichchu Bahumathulu Ne Sweekarinchi Nithyaanandamutho Paravashinchu Vela (2) ||Emauduno|| Paraloka Mahimanu Thalachi Nee Paada Padmamula Pai Origi (2) Paraloka Sainya Samoohaalatho Kalasi Nithyaaraadhana Ne Cheyu Prashaantha Vela (2) ||Emauduno|| Jayinchina Vaaritho Kalisi Nee Simhaasanamu Ne Cheragaa (2) Evariki Theliyani O Krottha Perutho Nithya Mahimalo Nanu Piliche Aa Shubha Vela (2) ||Emauduno||