ఎవరూ లేక ఒంటరినై - YouWorship
Evaru Leka Ontarinai
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
ఎవరూ లేక ఒంటరినై అందరికి నే దూరమై (2) అనాథగా నిలిచాను నువ్వు రావాలేసయ్యా (4) స్నేహితులని నమ్మాను మోసం చేసారు బంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2) దీనుడనై అంధుడనై అనాథగా నే నిలిచాను (2) నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక|| నేనున్నాను నేనున్నానని అందరు అంటారు కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2) దీనుడనై అంధుడనై అనాథగా నే నిలిచాను (2) నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక|| చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2) దీనుడనై అంధుడనై అనాథగా నే నిలిచాను (2) నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక|| Evaru Leka Ontarinai Andariki Ne Dooramai (2) Anaathagaa Nilichaanu Nuvvu Raavaalesayyaa (4) Snehithulani Nammaanu Mosam Chesaaru Bandhuvulani Nammaanu Droham Chesaaru (2) Deenudanai Andhudanai Anaathagaa Ne Nilichaanu (2) Nuvvu Raavaalesayyaa (4) ||Evaru Leka|| Nenunnaanu Nenunnaanani Andaru Antaaru Kashtaallo Baadhallo Tholagipothaaru (2) Deenudanai Andhudanai Anaathagaa Ne Nilichaanu (2) Nuvvu Raavaalesayyaa (4) ||Evaru Leka|| Chirakaalam Nee Prema Kalakaalam Undaali Shaashwathamaina Nee Prema Kalakaalam Undaali (2) Deenudanai Andhudanai Anaathagaa Ne Nilichaanu (2) Nuvvu Raavaalesayyaa (4) ||Evaru Leka||