ఎవరు భాగ్యవంతు లౌదు - YouWorship
Evaru Bhaagyavanthu Laudu
Artist: పురుషోత్తము చౌధరి
Category: Gospel
Song Lyrics
ఎవరు భాగ్యవంతు లౌదు - *రవని లోపల = మోక్ష - *వివరమైన క్రీస్తు బోధ - చెవులొగ్గి వినువారికన్న ||నెవరు|| 1 భూమిపైన. 2స్పష్టమై. 1... "కవులు లాభ *మరసి చేయు - కపట మంత్రముల్ = విధులు - *దవులం బోవం దరిమి యేసు - “తత్వముంగొనువారికన్న ||నెవరు|| 2. దీనమానసుల కిట్టి “యుప - దేశ మిచ్చెను = దివ్య - మైన మోక్ష రాజ్యము వారి దౌనటంచు - ప్రభువు తెల్పె ||నెవరు|| 3. "వృజినములకై దుఃఖించెడి - సుజను లెవ్వరో = వారు - నిజముగ నోదార్పుం బొంది నిత్య "సంతోషితు లని తెల్చె ||నెవరు|| 4. శాంతి నీతికకుణల యందా - సక్తిగల వారు = భూస్వతంత్రులై పరి తృప్తినొంది - దయం బడసెద రని ప్రభువు తెల్పె ||నెవరు|| 5... పరిశుద్ధ హృదయులు "పరా - త్పరునిం జూతురు = సర్వ - నరుల సమాధానపరచు - నరులె పరమ జనకుని సుతులు ||నెవరు|| 6. _ నీతికొర కాపద నొందెడి - నిశ్చ లాత్ములు = వారు - “ఖ్యాతిగం బర లోక రాజ్య - ఘన సౌఖ్యము లెల్లను *బడయుదురు ||ఎవరు|| Evaru Bhaagyavanthu Laudu - *Ravani Lopala = Moksha - *Vivaramaina Kreesthu Bodha - Chevuloggi Vinuvaarikanna ||Nevaru|| 1 Bhoomipaina. 2Spashtamai. 1... "Kavulu Laabha *Marasi Cheyu - Kapata Manthramul = Vidhulu - *Davulan Bovan Darimi Yesu - “Thathvamunggonuvaarikanna ||Nevaru|| 2. Deenamaanasula Kitti “Yupa - Desha Michchenu = Divya - Maina Moksha Raajyamu Vaari Daunatanchu - Prabhuvu Thelpe ||Nevaru|| 3. "Vrujinamulakai Duhkhinchedi - Sujanu Levvaro = Vaaru - Nijamuga Nodaarpun Bondi Nithya "Santhoshithu Lani Thelche ||Nevaru|| 4. Shaanthi Neethikakunala Yandaa - Sakthigala Vaaru = Bhoosvathanthrulai Pari Thrupthinondi - Dayan Badaseda Rani Prabhuvu Thelpe ||Nevaru|| 5... Parishuddha Hrudayulu "Paraa - Thparunin Joothuru = Sarva - Narula Samaadhaanaparachu - Narule Parama Janakuni Suthulu ||Nevaru|| 6. _ Neethikora Kaapada Nondedi - Nishcha Laathmulu = Vaaru - “Khyaathigan Bara Loka Raajya - Ghana Saukhyamu Lellanu *Badayuduru ||Evaru||