ఎవరు క్రీస్తు వైపు - YouWorship
Evaru Kreesthu Vaipu
Artist: టి.గురవయ్య
Category: Worship
Song Lyrics
ఎవరు క్రీస్తు వైపు నున్నారు - ఎవ రేసుని వారు - రాజౌ = దివ్య యేసు ప్రభుని కొరకై - యెవరు సేవ చేయుచు నుందు ||రెవరు|| 1. నాశనం బగు నాత్మల కెల్ల - నాశ్రయ రక్షక్షుందౌ - క్రీస్తు = యేసును లోకమును - విసర్జించి సేవంజేయ ||నెవరు|| 2. లయము గాని యేసు శక్తియే - జయము పొందును - ఆయన = ప్రియమౌ సైన్యమందుం - సయితాను నెదిరించి గెలువ ||నెవరు|| 3. మరణమందు గూడ మాకుం - గరుణం జూపిన యేసు నీ కొ = మరులమై మేమందజము నీ - దరికిం జేరి యున్నాము || ఎవరు|| Evaru Kreesthu Vaipu Nunnaaru - Eva Resuni Vaaru - Raajau = Divya Yesu Prabhuni Korakai - Yevaru Seva Cheyuchu Nundu ||Revaru|| 1. Naashanan Bagu Naathmala Kella - Naashraya Rakshakshundau - Kreesthu = Yesunu Lokamunu - Visarjinchi Sevanjeya ||Nevaru|| 2. Layamu Gaani Yesu Shakthiye - Jayamu Pondunu - Aayana = Priyamau Sainyamandun - Sayithaanu Nedirinchi Geluva ||Nevaru|| 3. Maranamandu Gooda Maakun - Garunan Joopina Yesu Nee Ko = Marulamai Memandajamu Nee - Darikin Jeri Yunnaamu || Evaru||