ఎవరు ఉన్నా లేకున్నా - YouWorship
Evaru Unnaa Lekunnaa
Artist: Unknown Artist
Category: Comfort
Song Lyrics
ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు (2) అందరి ప్రేమ అంతంత వరకే యేసయ్య ప్రేమ అంతము వరకు (2) ||ఎవరు|| కునుకడు నిదురపోడు కాపాడుతాడు నన్నెప్పుడు (2) ఆపదొచ్చినా అపాయమొచ్చినా (2) రాయి తగలకుండ నన్ను ఎత్తుకుంటాడు (2) ||అందరి|| తల్లి మరచినా తండ్రి విడచినా నాతోనే ఉంటాడు ఎల్లప్పుడు (2) ముదిమి వచ్చినా తల నెరిసినా (2) చంక పెట్టుకొని నన్ను మోస్తాడు (2) ||అందరి|| అలసిన కృషించినా తృప్తి పరచును నన్నెల్లప్పుడు (2) శత్రువొచ్చినా శోధనలు చుట్టినా (2) రెక్కలు చాపి నన్ను కాపాడును (2) ||అందరి|| Evaru Unnaa Lekunnaa Yesayya Unte Naaku Chaalu (2) Andari Prema Anthantha Varake Yesayya Prema Anthamu Varaku (2) ||Evaru|| Kunukadu Nidurapodu Kaapaaduthaadu Nanneppudu (2) Aapadochchinaa Apaayamochchinaa (2) Raayi Thagalakunda Nannu Etthukuntaadu (2) ||Andari|| Thalli Marachinaa Thandri Vidachinaa Naathone Untaadu Ellappudu (2) Mudimi Vachchinaa Thala Nerisinaa (2) Chanka Pettukoni Nannu Mosthaadu (2) ||Andari|| Alasinaa Krushinchinaa Thrupthi Parachunu Nannellappudu (2) Shathruvochchinaa Shodhanalu Chuttinaa (2) Rekkalu Chaapi Nannu Kaapaadunu (2) ||Andari||