ఎవరితో నీ జీవితం - YouWorship
Evaritho Nee Jeevitham
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం ఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు (2) దేవుడే నీ జీవిత గమ్యం దేవ రాజ్యం నీకే సొంతం గురి తప్పక దరి చేరుమురా తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో|| కష్టాలకు కృంగిపోకురా నష్టాలకు కుమిలిపోకురా అశాంతిని చేరనీకురా తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో|| గెలుపోటమి సహజమురా దివ్య శక్తితో కదులుమురా ఘన దైవం తోడుండునురా తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో|| Evaritho Nee Jeevitham – Endaaka Nee Payanam Edalo Prabhu Vasimpagaa – Eduru Ledu Manugadaku (2) Devude Nee Jeevitha Gamyam Deva Raajyam Neeke Sontham Guri Thappaka Dari Cherumuraa Thelusuko Ee Jeevitha Sathyam (2) ||Evaritho|| Kashtaalaku Krungipokuraa Nashtaalaku Kumilipokuraa Ashaanthini Cheraneekuraa Thelusuko Ee Jeevitha Sathyam (2) ||Evaritho|| Gelupotami Sahajamuraa Divya Shakthitho Kadulumuraa Ghana Daivam Thodundunuraa Thelusuko Ee Jeevitha Sathyam (2) ||Evaritho||