ఎవరికి ఎవరు - YouWorship
Evariki Evaru Ee Lokamlo
Artist: బాబన్న
Category: Encouraging
Song Lyrics
ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి|| ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు (2) కష్టాలలో వారు కదిలి పోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి|| ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2) ఎవరిని నమ్మిన ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి|| మనుషుల సాయం వ్యర్ధమురా రాజుల నమ్మిన వ్యర్ధమురా (2) యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి|| Evariki Evaru Ee Lokamlo Chivariki Yese Paralokamlo (2) ||Evariki|| Evarevaro Edurauthuntaaru Praanaaniki Naa Praanam Antaaru (2) Kashtaalalo Vaaru Kadili Pothaaru Karuna Gala Yesu Naatho Untaadu (2) ||Evariki|| Dhanamu Neekunte Andaru Vasthaaru Daridrudavaithe Darikevvaru Raaru (2) Evarini Nammina Phalithamu Leduraa Yesuni Nammithe Moksham Undiraa (2) ||Evariki|| Manushula Saayam Vyardhamuraa Raajula Nammina Vyardhamuraa (2) Yehovaanu Aashrayinchuta Entha Melu Entho Melu (2) ||Evariki||