ఎవని అతిక్రమములు మన్నింపబడెనో - YouWorship
Evani Athikramamulu Mannimpabadeno
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
ఎవని అతిక్రమములు మన్నింపబడెనో పాపపరిహార మెవడొందెనో వాడే ధన్యుండు 1. యెహోవాచే నిర్గోషిగా తీర్చబడియు ఆత్మలో కపటము లేనివాడే ధన్యుండు ||ఎవని|| 2. యుండి దినమెల్ల నే ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను ||ఎవని|| 3. దివారాత్రులు నీ చేయి నాపై బరువైయుండ నా సారము వేసవిలో ఎండినట్లాయె ||ఎవని|| 4. నా దోషమును కప్పుకొనక నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని ||ఎవని|| 5. నీ సన్నిధి నా పాపముల నొప్పుకొనగా నీవు నా దోషమును మన్నించితివిగా ||ఎవని|| 6. కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారు నిన్ను ప్రార్థించెదరు ||ఎవని|| 7. విస్తార జలప్రవాహము పొర్లినను నిశ్చయముగ అవి వారి మదికి రావు ||ఎవని|| 8. నాకు దాగుచోటు నీవే శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు నాదు దుర్గమా ||ఎవని|| 9. విమోచన గానములతో నీవు నన్ను ఆదరించి నాకుపదేశము చేసెదవు ||ఎవని|| Evani Athikramamulu Mannimpabadeno Paapaparihaara Mevadondeno Vaade Dhanyundu 1. Yehovaache Nirgoshigaa Theerchabadiyu Aathmalo Kapatamu Lenivaade Dhanyundu ||Evani|| 2. Yundi Dinamella Ne Aarthadhvaniche Naa Yemukalu Ksheeninchenu ||Evani|| 3. Divaaraathrulu Nee Cheyi Naapai Baruvaiyunda Naa Saaramu Vesavilo Endinatlaaye ||Evani|| 4. Naa Doshamunu Kappukonaka Nee Yeduta Naa Paapamunu Oppukontini ||Evani|| 5. Nee Sannidhi Naa Paapamula Noppukonagaa Neevu Naa Doshamunu Manninchithivigaa ||Evani|| 6. Kaavuna Nee Darshanakaalamandu Bhakthigalavaaru Ninnu Praarthinchedaru ||Evani|| 7. Visthaara Jalapravaahamu Porlinanu Nishchayamuga Avi Vaari Madiki Raavu ||Evani|| 8. Naaku Daaguchotu Neeve Shramalonundi Neevu Nannu Rakshinchedavu Naadu Durgamaa ||Evani|| 9. Vimochana Gaanamulatho Neevu Nannu Aadarinchi Naakupadeshamu Chesedavu ||Evani||