ఎల్ల సోదరు లైక్యత - YouWorship
Ella Sodaru Laikyatha
Artist: మల్లెల దావీదు
Category: Praise & Worship
Song Lyrics
ఎల్ల సోదరు లైక్యత - వసియించుట - యెంత మేలు మనోహరము || ఎల్ల|| 1. ధరణిలో నహరోను - తలనుండి దిగ జారు = పరిమళ తైలంబు - వలె నద్ది తనరారు 1 ఎల్ల 2. వెలయు సీయోను కొం - డల పైకి దిగి వచ్చు = నల హెర్మోను మంచు వలె నద్ది చెల్వారు || ఎల్ల|| 3. తరంతరం బాశీర్వా - దము నిత్య జీవంబు = స్థిరముగా నందుండ - సెల విడెను దేవుండు || ఎల్ల! 4 జనక తన యాత్మకును - ఘన మహిమ మగుంగాక = మును పిప్పుడున్ యుగ - ముల కగును గా కామేన్ ||ఎల్ల|| Ella Sodaru Laikyatha - Vasiyinchuta - Yentha Melu Manoharamu || Ella|| 1. Dharanilo Naharonu - Thalanundi Diga Jaaru = Parimala Thailambu - Vale Naddi Thanaraaru 1 Ella 2. Velayu Seeyonu Kon - Dala Paiki Digi Vachchu = Nala Hermonu Manchu Vale Naddi Chelvaaru || Ella|| 3. Tharantharan Baasheervaa - Damu Nithya Jeevambu = Sthiramugaa Nandunda - Sela Videnu Devundu || Ella! 4 Janaka Thana Yaathmakunu - Ghana Mahima Magunggaaka = Munu Pippudun Yuga - Mula Kagunu Gaa Kaamen ||Ella||