ఎల్లలు లేనిది - YouWorship
Ellalu Lenidi
Artist: జాన్ వెస్లీ
Category: Praise
Song Lyrics
ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది అవధులు లేనిది – యేసుని ప్రేమ నిశ్చలమైనది ఎన్నడు మారనిది మాటే తప్పనిది – యేసుని ప్రేమ ప్రేమా.. యేసుని ప్రేమా ప్రేమా.. నా యేసు ప్రేమా (2) ||ఎల్లలు|| జీవిత యాత్రలో నీ కలలో చెదరినా జీవన పయనంలో అందరు విడచినా (2) విడువనిది మరువనిది (2) యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2) ప్రేమా.. యేసుని ప్రేమా ప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు|| కల్వరి పయనంలో రక్తపు ధరలు దేవుని ప్రేమకు ఋజువే నేస్తమా (2) తరగనిది చెదరనిది (2) యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2) ప్రేమా.. యేసుని ప్రేమా ప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు|| Ellalu Lenidi Sarihaddulu Lenidi Avadhulu Lenidi – Yesuni Prema Nischalamainadi Ennadu Maaranidi Maate Thappanidi – Yesuni Prema Premaa.. Yesuni Premaa Premaa.. Naa Yesu Premaa (2) ||Ellalu|| Jeevitha Yaathralo Nee Kalalo Chedarinaa Jeevana Payanamlo Andaru Vidachinaa (2) Viduvanidi Maruvanidi (2) Yesuni Prema.. Shree Yesuni Prema (2) Premaa.. Yesuni Premaa Premaa.. Kalvari Premaa ||Ellalu|| Kalvari Payanamlo Rakthapu Dhaaralu Devuni Premaku Rujuve Nesthamaa (2) Tharaganidi Chedaranidi (2) Yesuni Prema.. Shree Yesuni Prema (2) Premaa.. Yesuni Premaa Premaa.. Kalvari Premaa ||Ellalu||