ఎల్లకాలములో ఎల్లవేళలలో దేవా - YouWorship
Ellakaalamulo Ellavelalalo Devaa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఎల్లకాలములో - ఎల్లవేళలలో దేవా నిన్ను నే - తండ్రియు నీవే - తల్లియు నీవే, బంధువు నీవె నిన్ను నే స్మరియింతు ఆదియు నీవే - అంతము నీవే జ్యోతియు నీవే నిన్ను నే కీర్తింతు కష్టములోను నష్టములోను దుఃఖములోను నిన్ను నే సేవింతు Ellakaalamulo - Ellavelalalo Devaa Ninnu Ne - Thandriyu Neeve - Thalliyu Neeve, Bandhuvu Neeve Ninnu Ne Smariyinthu Aadiyu Neeve - Anthamu Neeve Jyothiyu Neeve Ninnu Ne Keerthinthu Kashtamulonu Nashtamulonu Duhkhamulonu Ninnu Ne Sevinthu