ఎలా మరువగలనయ్యా - YouWorship
Elaa Maruvagalanayyaa
Artist: డేవిడ్ రాజ్ రాయ్
Category: Praise
Song Lyrics
ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడువగలనయ్యా నీ సేవను (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఎలా మరువగలనయ్యా|| ఆత్మీయులే నన్ను ఆదరించలేదు ప్రేమించువారే ప్రేమించలేదు (2) ఆదరించావు ప్రేమించావు (2) అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా|| బంధువులే నన్ను ద్వేషించినారు సొంత తల్లిదండ్రులే వెలివేసినారు (2) చేరదీసావు సేదదీర్చావు (2) అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా|| అనాథగా నేను తిరుగుచున్నప్పుడు ఆకలితో నేను అలమటించినప్పుడు (2) ఆదరించావు ఆకలి తీర్చావు (2) అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా|| Elaa Maruvagalanayyaa Nee Premanu Ela Viduvagalanayyaa Nee Sevanu (2) Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2) ||Elaa Maruvagalanayyaa|| Aathmeeyule Nannu Aadarinchaledu Preminchuvaare Preminchaledu (2) Aadarinchaavu Preminchaavu (2) Anni Velalaa Naaku Thodu Neevayyaavu (2) ||Elaa Maruvagalanayyaa|| Bandhuvule Nannu Dveshinchinaaru Sontha Thallidandrule Velivesinaaru (2) Cheradeesaavu Sedadeerchaavu (2) Anni Velalaa Naaku Thodu Neevayyaavu (2) ||Elaa Maruvagalanayyaa|| Anaathagaa Nenu Thiruguchunnappudu Aakalitho Nenu Alamatinchinappudu (2) Aadarinchaavu Aakali Theerchaavu (2) Anni Velalaa Naaku Thodu Neevayyaavu (2) ||Elaa Maruvagalanayyaa||