ఎరుగనయ్యా నిన్నెప్పుడు - YouWorship
Eruganayyaa Ninneppudu
Artist: రాజబాబు
Category: Praise
Song Lyrics
ఎరుగనయ్యా నిన్నెప్పుడు (2) నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా|| నీ ప్రేమ శాశ్వతమేగా (2) నీ కరుణ సాగరమేగా (2) నిను కొలువ భాగ్యమే కదా (2) నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా|| నీ పలుకే తీర్చునాకలి (2) నీ స్మరణము కూర్చు బలిమిని (2) నీ బ్రతుకే వెలుగు బాట (2) నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా|| వలదయ్యా లోక భ్రాంతి (2) కడు భారము ఘోర వ్యాధి (2) నిను చేరిన నాకు మేలు (2) నీ రక్షణ చాలు చాలు.. నా ప్రభువా (2) ||ఎరుగనయ్యా|| Eruganayyaa Ninneppudu (2) Nanu Vedhakuchuntivaa.. O Prabhuvaa (2) ||Eruganayyaa|| Nee Prema Shaashwathamegaa (2) Nee Karuna Saagaramegaa (2) Ninu Koluva Bhaagyame Kadaa (2) Nanu Piluva Vachchina.. O Prabhuva (2) ||Eruganayyaa|| Nee Paluke Theerchunaakali (2) Nee Smaranamu Koorchu Balimini (2) Nee Brathuke Velugu Baata (2) Nanu Koluva Vachchina.. O Prabhuvaa (2) ||Eruganayyaa|| Valadayyaa Loka Bhraanthi (2) Kadu Bhaaramu Ghora Vyaadhi (2) Ninu Cherina Naaku Melu (2) Nee Rakshana Chaalu Chaalu.. Naa Prabhuvaa (2) ||Eruganayyaa||