ఎరిగియుంటివే యెహోవా - YouWorship
Erigiyuntive Yehovaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. ఎరిగియుంటివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - ఎరిగియుంటివే (1) భూమి పునాదులు వేయకముందే (2) - ఆకాశము సహా లేకున్నపుడే (1) ఇలపర్వతములు నిలవకముందే (1)- కనబడు ప్రతిదియు లేకున్నపుడే (2) ఎరిగియుంటివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - ఎరిగియుంటివే (1) 2. నిర్ణయించితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - నిర్ణయించితివే పరమున కూటము జరుగకముందే - రక్షణ వెలుగుకు రాకున్నపుడే ప్రాయశ్చిత్తపు బలికాకున్నపుడే - యేసు రూపమిల్ నేర్పడనపుడే నిర్ణయించితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - నిర్ణయించితివే 3. పేరున పిల్చితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - పేరున పిల్చితివే చేత ఆదామును చేయకముందే - హానోకు నీతో నడువకముందే నోవాహును రక్షింపకముందే - పిత్రుడబ్రామును పిలువకముందే పేరున పిల్చితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - పేరున పిల్చితివే 4. నీతిగ తీర్చితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - నీతిగ తీర్చితివే గర్భములో నే కలుగకముందే - కాలపరిమితి కాకున్నపుడే కటిక చీకటి కాకున్నపుడే - నిర్దేవుడనై నేనుండగనే నీతిగా తీర్చితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - నీతిగ తీర్చితివే 5. మహిమ పరచితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - మహిమ పరచితివే తేజోమయముగ దివిరాజ్యమున - దూత గణంబులు ప్రీతిగ పొగడ తరుగని నిత్యతండ్రి మహిమతో - మహిమ రూపుడగు మరియ సుతునితో మహిమ పరచితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - మహిమ పరచితివే 1. Erigiyuntive - Yehovaa - YesuKreesthunandu Nannu - Erigiyuntive (1) Bhoomi Punaadulu Veyakamunde (2) - Aakaashamu Sahaa Lekunnapude (1) Ilaparvathamulu Nilavakamunde (1)- Kanabadu Prathidiyu Lekunnapude (2) Erigiyuntive - Yehovaa - YesuKreesthunandu Nannu - Erigiyuntive (1) 2. Nirnayinchithive - Yehovaa - YesuKreesthunandu Nannu - Nirnayinchithive Paramuna Kootamu Jarugakamunde - Rakshana Veluguku Raakunnapude Praayashchiththapu Balikaakunnapude - Yesu Roopamil Nerpadanapude Nirnayinchithive - Yehovaa - YesuKreesthunandu Nannu - Nirnayinchithive 3. Peruna Pilchithive - Yehovaa - YesuKreesthunandu Nannu - Peruna Pilchithive Chetha Aadaamunu Cheyakamunde - Haanoku Neetho Naduvakamunde Novaahunu Rakshimpakamunde - Pithrudabraamunu Piluvakamunde Peruna Pilchithive - Yehovaa - YesuKreesthunandu Nannu - Peruna Pilchithive 4. Neethiga Theerchithive - Yehovaa - YesuKreesthunandu Nannu - Neethiga Theerchithive Garbhamulo Ne Kalugakamunde - Kaalaparimithi Kaakunnapude Katika Cheekati Kaakunnapude - Nirdevudanai Nenundagane Neethigaa Theerchithive - Yehovaa - YesuKreesthunandu Nannu - Neethiga Theerchithive 5. Mahima Parachithive - Yehovaa - YesuKreesthunandu Nannu - Mahima Parachithive Thejomayamuga Diviraajyamuna - Dootha Ganambulu Preethiga Pogada Tharugani Nithyathandri Mahimatho - Mahima Roopudagu Mariya Suthunitho Mahima Parachithive - Yehovaa - YesuKreesthunandu Nannu - Mahima Parachithive