ఎబినేజరే - YouWorship
Ebinejare
Artist: జాన్ జెబరాజ్
Category: Worship
Song Lyrics
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2) స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను|| ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే (2) ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే|| నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే (2) నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే|| జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే (2) నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే|| Nenu Naa Illu Naa Inti Vaarandaru Maanaka Sthuthinchedamu (2) Nee Kanupaapa Vale Nannu Kaachi Nenu Chedaraka Mosaavu Sthothram (2) Ebinejare Ebinejare – Intha Kaalam Kaachithive Ebinejare Ebinejare – Naa Thoduvai Nadachithive (2) Sthothram Sthothram Sthothram – Kanupaapaga Kaachithivi Sthothram Sthothram Sthothram Sthothram – Kougililo Daachithivi Sthothram ||Nenu|| Edaarilo Unna Naa Jeevithamunu Melutho Nimpithive (2) Oka Keedaina Dari Cheraka Nannu Thandrigaa Kaachaavu Sthothram (2) ||Ebinejare|| Niraashatho Unna Naa Heena Brathukunu Nee Krupatho Nimpithive (2) Neevu Choopina Premanu Paadagaa Padamulu Saripovu Thandri (2) ||Ebinejare|| Gnaanula Madhyalo Nanu Pilachina Nee Pilupe Aascharyamaascharyame (2) Nee Paathranu Kaane Kaanu Kevalamu Nee Krupaye Sthothram (2) ||Ebinejare||