ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా - YouWorship
Enno Enno Melulu Chesaavayyaa
Artist: శుభాకర్ రావు
Category: Praise
Song Lyrics
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2) ||ఎన్నో|| బాధలలో మంచి బంధువువైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2) చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నియు కడిగిన దేవా (2) నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో|| శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2) హృదయ వేదన తొలగించినావు కృపా క్షేమముతో నడిపించినావు (2) నా కోసం భువికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో|| Enno Enno Melulu Chesaavayyaa Ninne Ninne Sthuthiyinthunu Yesayyaa (2) Hallelooya Hallelooya Hallelooya Hallelooya (2) ||Enno|| Baadhalalo Manchi Bandhuvuvainaavu Vyaadhulalo Parama Vaidyudavainaavu (2) Cheekati Brathukulo Deepamu Neevai Paapamulanniyu Kadigina Devaa (2) Naa Hrudilo Udayinchina Neethi Sooryudaa Ne Brathuku Dinamulella Ninnu Vededaa (2) ||Enno|| Shodhanalo Sontha Rakshakudainaavu Sreshta Prema Choopu Snehithudainaavu (2) Hrudaya Vedana Tholaginchinaavu Krupaa Kshemamutho Nadipinchinaavu (2) Naa Kosam Bhuvikochchina Daiva Maanavaa Naa Brathuku Dinamulella Ninnu Vededaa (2) ||Enno||