ఎన్నెన్నో మేళ్లను - YouWorship
Ennenno Mellanu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను యుగయుగాలలో ఎన్నెన్నో - అనుభవించవలసిన నేను ఆపౌరత్వము కొరకే పోరాడుచున్నాను స్వస్థబుద్ది గలవారే - నివసించే రాజ్యమది స్థాపించునే అతిత్వరలో - నా యేసు ఆ రాజ్యమును చిత్తశుద్ధి గలవారే - పరిపాలించే రాజ్యమది ||ఎన్నెన్నో|| భూనివాసులందరిలో - గొర్రెపిల్ల రక్తముతో క్రీస్తుయేసు మూలరాయియై - అమూల్యమైన రాళ్ళమై ఆయనపై అమర్దబడుచు - వృద్ధినొందుచు సాగెదము ||ఎన్నెన్నో|| Pallavi|| Ennenno Mellanu Anubhavinchina Nenu Emani Ennani Vivarinchagalanu Yugayugaalalo Ennenno - Anubhavinchavalasina Nenu Aapaurathvamu Korake Poraaduchunnaanu Cha|| Svaardhapriyulu Kaanaraani - Veyyendla Paalanalo Svasthabuddi Galavaare - Nivasinche Raajyamadi Sthaapinchune Athithvaralo - Naa Yesu Aa Raajyamunu Chiththashuddhi Galavaare - Paripaalinche Raajyamadi ||Ennenno|| Cha|| Bhoonivaasulandarilo - Gorrepilla Rakthamutho Konabadinavaarunna - Parishuddhula Raajyamadi Kreesthuyesu Moolaraayiyai - Amoolyamaina Raallamai