ఎన్ని తరములు స్తుతియించినా - YouWorship
Enni Tharamulu Sthuthiyinchinaa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఎన్ని తరములు స్తుతియించినా (2) తీరునా నీ ఋణం (4) నా ప్రాణము – నా జీవము (2) నీవే నా యేసయ్యా నీవే నా మెస్సయ్యా ||ఎన్ని|| కరిగిపోని కన్నీరెంతో కుమ్మరించాను – కుమ్మరించాను (2) కరుణామయుడా కన్నులు తుడిచి (2) (నీ) కృపను చూపావు – కృపను చూపావు (2) ||నా ప్రాణము|| పాపములోనే పుట్టిన వారిని పరిశుద్ధపరచితివి – పరిశుద్ధపరచితివి (2) పరమ తండ్రి పవిత్రతతోనే (2) (నీ) పరమున చేర్చెదవు – పరమున చేర్చెదవు (2) ||నా ప్రాణము|| Enni Tharamulu Sthuthiyinchinaa (2) Theerunaa Nee Runam (4) Naa Praanamu – Naa Jeevamu (2) Neeve Naa Yesayyaa Neeve Naa Messayyaa ||Enni|| Karigiponi Kanneerentho Kummarinchaanu – Kummarinchaanu (2) Karunaamayudaa Kannulu Thudichi (2) (Nee) Krupanu Choopaavu – Krupanu Choopaavu (2) ||Naa Praanamu|| Paapamulone Puttina Vaarini Parishuddhaparachithivi – Parishuddhaparachithivi (2) Parama Thandri Pavithrathathone (2) (Nee) Paramuna Cherchedavu – Paramuna Cherchedavu (2) ||Naa Praanamu||