ఎన్నిక లేని నాపై - YouWorship
Ennika Leni Naapai
Artist: శోభా రాణి
Category: Worship
Song Lyrics
ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు (2) నీకే నీకే నీకే పాదాభివందనము నీకే నీకే నీకే స్తోత్రాభివందనము ||ఎన్నిక|| బాధల నుండి బంధకము నుండి నను విమోచించినావు ఎన్నడు తరగని ఆనందం నాకు దయచేసినావు (2) ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను ఏ రీతి నిను నేను సేవించను (2) ||నీకే|| పాపము నుండి మరణము నుండి నన్ను తప్పించినావు ఎవ్వరు చూపని మమకారం నాకు రుచి చూపినావు (2) ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను ఏ రీతి నిను నేను సేవించను (2) ||నీకే|| Ennika Leni Naapai Entha Krupa Choopinaavu Ellalu Leni Prema Eda Nindaa Nimpinaavu (2) Neeke Neeke Neeke Paadaabhivandanamu Neeke Neeke Neeke Sthothraabhivandanamu ||Ennika|| Baadhala Nundi Bandhakamu Nundi Nanu Vimochinchinaavu Ennadu Tharagani Aanandam Naaku Dayachesinaavu (2) Emichchi Nee Runamu Ne Theerchanu Ae Reethi Ninu Nenu Sevinchanu (2) ||Neeke|| Paapamu Nundi Maranamu Nundi Nannu Thappinchinaavu Evvaru Choopani Mamakaaram Naaku Ruchi Choopinaavu (2) Emichchi Nee Runamu Ne Theerchanu Ae Reethi Ninu Nenu Sevinchanu (2) ||Neeke||