ఎన్నడు నెడంబాయ - YouWorship
Ennadu Nedambaaya
Artist: వులిపాక జగన్నాధము
Category: Praise & Worship
Song Lyrics
ఎన్నడు నెడంబాయ - నే కొలంది విడనాండ - ననిన తండ్రి - నిరత - మన్ని బాధలయందు - నన్ని దుఃఖములందు - నన్ను బ్రోచు ॥ఎన్నడు॥ 1. పాపుల రక్షింప - బ్రాణమిచ్చిన యేసు - బ్రతికి యుండు - తన - ప్రాపు గోరినవారి - భారము తా మోసి - ప్రాపయి యుండు ॥ఎన్నడు॥ 2. ఎల్ల కాలంబుల - నేకరీతిగ నుండు - యేసునాధుం - డాతం - డెల్ల విశ్వాసుల - నెల్ల - వేళలం దలంచి - యేలుచుండు ॥ఎన్నడు॥ 3. తనవారి యక్కణిలు - తానెటిగి యున్నాండు - తప్పకుండ - నాతం డెనలేని దయంబూని - వినువారి మనవులు - వేడ్మమిజ ॥ఎన్నడు॥ Ennadu Nedambaaya - Ne Kolandi Vidanaanda - Nanina Thandri - Niratha - Manni Baadhalayandu - Nanni Duhkhamulandu - Nannu Brochu ॥Ennadu॥ 1. Paapula Rakshimpa - Braanamichchina Yesu - Brathiki Yundu - Thana - Praapu Gorinavaari - Bhaaramu Thaa Mosi - Praapayi Yundu ॥Ennadu॥ 2. Ella Kaalambula - Nekareethiga Nundu - Yesunaadhun - Daathan - Della Vishvaasula - Nella - Velalan Dalanchi - Yeluchundu ॥Ennadu॥ 3. Thanavaari Yakkanilu - Thaanetigi Yunnaandu - Thappakunda - Naathan Denaleni Dayambooni - Vinuvaari Manavulu - Vedmamija ॥Ennadu॥