ఎన్నండు గాంచెదమో - YouWorship
Ennandu Gaanchedamo
Artist: గొల్లపల్లి నతానియేలు
Category: Praise & Worship
Song Lyrics
ఎన్నండు గాంచెదమో - యేసుని - నెన్నండు గాంచెదమో = యొన్నండు జూతుము - కన్నె కుమారుని - సన్నుతి జేయుచును ||నెన్నందు|| 1... అంధుల గాచె నంట - యెహోవా - నందనుం డితండౌనట = పొందుగం బాపాత్ములకొర - కై తన - ప్రాణము విడిచెనంట ||యెన్నండు|| 2. వేసిరి సిలువనంట - క్రీస్తుని - జేసిరి హేళనంట = డాసిరి యూదులంట - బల్లెము - దూసిరి ప్రక్క్మనంట ||యెన్నండు|| 3... చిందెను రక్తమంట - పరమ - సంధులు దెల్బెనంట = నిందల కోర్చె నం ట - మన దగు - నేరము గాచెనంట ||యెన్నండు|| 4 ఆపద కోర్చెనంట - పాపపు - మోపులు మోసెనంట = కోపము మాన్సెనం ట - యెహోవా - కొడుకై వెలసెనంట ||యెన్నండు|| 5. _ అక్షయుం డితందెనంట - జగతికి - రక్షకుం డాయెనంట = దీక్షగ నమ్మిన నరులం - దరికి ని - రీక్షణ దేవుండంట ||యెన్నండు|| Ennandu Gaanchedamo - Yesuni - Nennandu Gaanchedamo = Yonnandu Joothumu - Kanne Kumaaruni - Sannuthi Jeyuchunu ||Nennandu|| 1... Andhula Gaache Nanta - Yehovaa - Nandanun Dithandaunata = Pondugan Baapaathmulakora - Kai Thana - Praanamu Vidichenanta ||Yennandu|| 2. Vesiri Siluvananta - Kreesthuni - Jesiri Helananta = Daasiri Yoodulanta - Ballemu - Doosiri Prakkmananta ||Yennandu|| 3... Chindenu Rakthamanta - Parama - Sandhulu Delbenanta = Nindala Korche Nan Ta - Mana Dagu - Neramu Gaachenanta ||Yennandu|| 4 Aapada Korchenanta - Paapapu - Mopulu Mosenanta = Kopamu Maansenan Ta - Yehovaa - Kodukai Velasenanta ||Yennandu|| 5. _ Akshayun Dithandenanta - Jagathiki - Rakshakun Daayenanta = Deekshaga Nammina Narulan - Dariki Ni - Reekshana Devundanta ||Yennandu||