ఎనలేని ప్రేమ నాపైన చూపి - YouWorship
Enaleni Prema
Artist: ఆరోన్ జెషూరున్
Category: Worship
Song Lyrics
ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగ చేసినావు (2) నీ ప్రేమ నేను చాటెదన్ నా సర్వం నీవే యేసయ్యా (2) నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా (2) నీ కృప చేత రక్షించినావే నీ ఋణము నే తీర్చగలనా (2) ||ఎనలేని|| తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు (2) కన్నీరు తుడచి నన్నాదరించిన ఆ జాలి నే మరువగలనా (2) ||ఎనలేని|| Enaleni Prema Naapaina Choopi Nee Vaarasuniga Chesinaavu (2) Nee Prema Nenu Chaatedan Naa Sarvam Neeve Yesayyaa (2) Naa Shikshaku Prathigaa – Praanamu Pettina Devaa Nee Sathya Maargamulo – Nanu Nadipina Prabhuvaa (2) Nee Krupa Chetha Rakshinchinaave Nee Runamu Ne Theerchagalanaa (2) ||Enaleni|| Thandri Leni Naaku – Parama Thandrivi Neevai Ontarinaiyunna Naatho – Nenunnaanani Annaavu (2) Kanneeru Thudachi Nannaadarinchina Aa Jaali Ne Maruvagalanaa (2) ||Enaleni||