ఎదురు చూచెదము దృఢపునాది - YouWorship
Eduru Choochedamu Drudhapunaadi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఎదురు చూచెదము దృఢపునాదిగల పట్టణమునకై - దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు - మన ముల్లసించెదము (2) 1. ఆ నగరములో ప్రభుమహానీయుడు - స్తుతులకు పాత్రుడుతానే (2) దేవుడా పట్టణమందున గలడు - కదలడు ఎన్నటికిన్ (2) 2. దృఢముగానున్న దేవుని నగరుకు - చుట్టు ప్రాకారము గలదు తన సింహాసనమందున గలడు - రాజాధి రాజాయనే 3. ప్రభు పట్టణమున నిత్యసంతోష - శాంతి విజయములు గలవు నీతిమంతులు సదాస్తుతులు పాడెదరు - ప్రభువారితోడ నుండ 4. జయవంతు లందరు ఆ నగరమున - నిత్యము నివసించెదరు భూమి పునాదులు వేయకమునుపే వారికై సిద్ధపరచెన్ 5. ప్రభు పట్టణము ప్రియమైనదియు పరిశుద్ధముగా నుండు వెళ్ళగోరినచో యేసుని నమ్మి రక్షణ పొందుము" Pallavi: Eduru Choochedamu Drudhapunaadigala Pattanamunakai - Devude Daani Shilpi Nirmaanakudu - Mana Mullasinchedamu (2) 1. Aa Nagaramulo Prabhumahaaneeyudu - Sthuthulaku Paathruduthaane (2) Devudaa Pattanamanduna Galadu - Kadaladu Ennatikin (2) 2. Drudhamugaanunna Devuni Nagaruku - Chuttu Praakaaramu Galadu Thana Sinhaasanamanduna Galadu - Raajaadhi Raajaayane 3. Prabhu Pattanamuna Nithyasanthosha - Shaanthi Vijayamulu Galavu Neethimanthulu Sadaasthuthulu Paadedaru - Prabhuvaarithoda Nunda 4. Jayavanthu Landaru Aa Nagaramuna - Nithyamu Nivasinchedaru Bhoomi Punaadulu Veyakamunupe Vaarikai Siddhaparachen 5. Prabhu Pattanamu Priyamainadiyu Parishuddhamugaa Nundu Vellagorinacho Yesuni Nammi Rakshana Pondumu"