ఎత్తైన కొండపైన - YouWorship
Etthaina Konda Paina
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఎత్తైన కొండ పైన – ఏకాంతముగ చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియుడా (2) ||ఎత్తైన|| క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము (2) సూర్యుని వలె ప్రకాశింప మోము వస్త్రము కాంతి వలెను (2) వస్త్రము కాంతి వలెను... ||ఎత్తైన|| పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము (2) ప్రభువు తిరిగి మాట్లాడువరకు ప్రార్థించి ధ్యానించుము (2) ప్రార్థించి ధ్యానించుము... ||ఎత్తైన|| Etthaina Konda Paina – Ekaanthamuga Cheri Roopaanthara Anubhavamu Ponda Praardhinchu O Priyudaa (2) ||Etthaina|| Kreesthu Yesu Ventanu Kondapaiki Ekkumu (2) Sooryuni Vale Prakaashimpa Momu Vasthramu Kaanthi Valenu (2) Vasthramu Kaanthi Valenu… ||Etthaina|| Parishuddha Sannidhilo Prabhuvutho Maatlaadumu (2) Prabhuvu Thirigi Maatlaadu Varaku Praardhinchi Dhyaaninchumu (2) Praardhinchi Dhyaaninchumu… ||Etthaina||