ఎట్టి వాడో యేసు - YouWorship
Etti Vaado Yesu
Artist: గోడి సామ్యూల్
Category: Praise
Song Lyrics
ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని – (2) ||ఎట్టి|| గాలి సంద్రాలను – గద్ధింపగా యేసు (2) హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే (2) ||ఎట్టి|| పక్షవాతపు రోగిని – తక్షణమే లెమ్మనగా (2) పరుపెత్తుకొని లేచి – పరుగెత్తికొనిపోయె (2) ||ఎట్టి|| పట్టు యేసుని పాదం – తట్టు దేవుని ద్వారం (2) కట్టు ఇక నీ పాపం – నెట్టు నిను పరలోకం (2) ||ఎట్టి|| Etti Vaado Yesu – Enni Vinthalu Thanavi Vatti Narudu Kaadu – Patti Chooda Prabhuni – (2) ||Etti|| Gaali Sandraalanu – Gaddimpagaa Yesu (2) Haddu Meeraka Aagi – Saddumanigipoye (2) ||Etti|| Pakshavaathapu Rogini – Thakshaname Lemmanagaa (2) Parupetthukoni Lechi – Parugetthikonipoye (2) ||Etti|| Pattu Yesuni Paadam – Thattu Devuni Dwaaram (2) Kattu Ika Nee Paapam – Nettu Ninu Paralokam (2) ||Etti||