ఎటువంటి యాగంము జేసితివి యేసు - YouWorship
Etuvanti Yaagammu Jesithivi Yesu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఎటువంటి యాగంము జేసితివి - యేసు నీవలె నేనుండ నా కొరకై (2) 1. పరమ తండ్రి సన్నిధిన్ బరలోక ప్రణుతింపు విడచితివి (1) పశువుల తొట్టిలో పరుండియు (2) -పరమ ప్రేమన్ జూపెను ఆ ..ఆ ..ఆ .. (1) పశువుల తొట్టిలో పరుండియు (1) 2. జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు నిచ్చువరకు మాకై సిలువ బాధ నొందితివి - మమ్మును విమోచించన్ మాకై సిలువ బాధ నొందితివి 3. తల వాల్చుటకైనను స్థలమిలలో లేనే లేకుండె నీకు నీయడుగు జాడలలో నేనుండన్ - నాముందు వెళ్ళితివి నీయడుగు జాడలలో నేనుండన్ 4. తమ తల్లి దండ్రులను తమ స్వంతవాటిని విడచిపెట్టి నీ సిలువ మోయువారెల్లరును - నీ మహిమ జూచెదరు నీ సిలువ మోయువారెల్లరును 5. నీ శ్రమలు బాధలేగా నీ మహిమ లోనికి దెచ్చె నిన్ను నీకై నా జీవమెల్ల నియ్యను - నీ శ్రమలే నే కోరెదన్ నీకై నా జీవమెల్ల నియ్యను 6. నా యానంద మీవేగా నా ప్రభువా నాకిలలో వేరే వలదు నీ వెంట వెళ్ళను నే వెరువను - నీ ప్రేమ నాలో నుండ నీ వెంట వెళ్ళను నే వెరువను Pallavi: Etuvanti Yaagammu Jesithivi - Yesu Neevale Nenunda Naa Korakai (2) 1. Parama Thandri Sannidhin Baraloka Pranuthimpu Vidachithivi (1) Pashuvula Thottilo Parundiyu (2) -Parama Preman Joopenu Aa ..Aa ..Aa .. (1) Pashuvula Thottilo Parundiyu (1) 2. Janmadinamu Nundiyu Janulakai Praanambu Nichchuvaraku Maakai Siluva Baadha Nondithivi - Mammunu Vimochinchan Maakai Siluva Baadha Nondithivi 3. Thala Vaalchutakainanu Sthalamilalo Lene Lekunde Neeku Neeyadugu Jaadalalo Nenundan - Naamundu Vellithivi Neeyadugu Jaadalalo Nenundan 4. Thama Thalli Dandrulanu Thama Svanthavaatini Vidachipetti Nee Siluva Moyuvaarellarunu - Nee Mahima Joochedaru Nee Siluva Moyuvaarellarunu 5. Nee Shramalu Baadhalegaa Nee Mahima Loniki Dechche Ninnu Neekai Naa Jeevamella Niyyanu - Nee Shramale Ne Koredan Neekai Naa Jeevamella Niyyanu 6. Naa Yaananda Meevegaa Naa Prabhuvaa Naakilalo Vere Valadu Nee Venta Vellanu Ne Veruvanu - Nee Prema Naalo Nunda Nee Venta Vellanu Ne Veruvanu