ఎటుల నీకు స్తుతులొనర్తుము - YouWorship
Etula Neeku Sthuthulonarthumu
Artist: మాముడూరి సైమన్
Category: Praise & Worship
Song Lyrics
ఎటుల నీకు స్తుతు లొనర్తుము - యెహోవ తనయ - యెటుల నీకు నుతు లొనర్తుము = పటుతర పాపంబులనెడి - పంకమందుజిక్కి మదిని - దిటముగ జెడిన మమ్ములబ్రోచి - దిక్కుజూపినట్టి యేసూ ||యెటుల|| 1. పాపకూపమందు నుండగా బాపావిమోచ - దాపుజేర్చి కాపు జూపితి = శాపగ్రస్తులైన మా - శాపము విముక్తిజేయ - నీ పవిత్ర రక్తమే నా - ప్రాపుగా నొసంగితివి ||యెటుల|| 2. భార భరితమైన యాత్మల - భారమును దీని - భూరి సౌఖ్యములతో నింపను = భారకుండ - ఘోరమైన శ్రమలకొంది - మరణమొంది తిరిగిలేచి నీవు ధాత్రి - మహిమ నొందినట్టి దేవ ||యెటుల|| 3. నీతిహీనులమై యుండగా - నో కర్త మాదు - భీతులన్నిబాపి నీ కృపన్ Etula Neeku Sthuthu Lonarthumu - Yehova Thanaya - Yetula Neeku Nuthu Lonarthumu = Patuthara Paapambulanedi - Pankamandujikki Madini - Ditamuga Jedina Mammulabrochi - Dikkujoopinatti Yesoo ||Yetula|| 1. Paapakoopamandu Nundagaa Baapaavimocha - Daapujerchi Kaapu Joopithi = Shaapagrasthulaina Maa - Shaapamu Vimukthijeya - Nee Pavithra Rakthame Naa - Praapugaa Nosangithivi ||Yetula|| 2. Bhaara Bharithamaina Yaathmala - Bhaaramunu Deeni - Bhoori Saukhyamulatho Nimpanu = Bhaarakunda - Ghoramaina Shramalakondi - Maranamondi Thirigilechi Neevu Dhaathri - Mahima Nondinatti Deva ||Yetula|| 3. Neethiheenulamai Yundagaa - No Kartha Maadu - Bheethulannibaapi Nee Krupan