ఎగురుచున్నది - YouWorship
Eguruchunnadi
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ఎగురుచున్నది విజయపతాకం యేసురక్తమే మా జీవిత విజయం రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే రక్తం జయం యేసు రక్తమే జయం సాతనుని సైన్యము వణకు చున్నది వ్యాధుల బలము నిర్మూలమైనది జయం పొందెడు నామము నమ్మినప్పుడే ||రక్తమే|| దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టిన క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం ||రక్తమే|| మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా స్వస్తపరచుము తండ్రి ఈ క్షణమందే ||రక్తమే|| Pallavi|| Eguruchunnadi Vijayapathaakan Yesurakthame Maa Jeevitha Vijayan Roga Duhkha Vyasanamulanu Theesiveyunu Sukha Jeevanan Cheyutaku Shakthinichchunu Rakthame - Rakthame - Rakthame - Yesu Rakthame Rakthan Jayan Yesu Rakthame Jayan Cha|| Yesuni Naaman Nuchcharimpagane Saathanuni Sainyamu Vanaku Chunnadi Vyaadhula Balamu Nirmoolamainadi Jayan Pondedu Naamamu Namminappude ||Rakthame|| Cha|| Dayyapu Kaaryaalanu Gelichina Rakthan Edathegakundagaa Manamu Smarana Cheyudan Paapapu Kriyalannitini Chedaragottina Kreesthuni Siluvanu Manamu Anusarinchedan ||Rakthame|| Cha|| Maa Prema Vaidyudaa Praananaadhudaa