ఎక్కడో మనసు వెళ్ళిపోయింది - YouWorship
Ekkado Manasu Vellipoyindi
Artist: ప్రసన్న బెన్హర్
Category: Worship
Song Lyrics
ఎక్కడో మనసు వెళ్ళిపోయింది ఏమిటో ఇటు రానే రానంది ఆహాహా.. ఓహోహో… నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది (2) అక్కడే చిక్కుకుపోయానంటుంది బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది (2) ||ఎక్కడో|| జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది తన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది (2) దేనికీ ఇక చోటే లేదంది యేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది (2) ||ఎక్కడో|| ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుంది ఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది (2) అక్కడే కరిగిపోతానంటుంది ప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది (2) ||ఎక్కడో|| Ekkado Manasu Vellipoyindi Emito Itu Raane Raanandi Aahaahaa.. Ohoho… Nija Prema Chenthaku Thanu Cheraanantundi Ee Bhuvilona Ekkadainanu Kaanaraadandi (2) Akkade Chikkukupoyaanantundi Bayataku Raane Raalenantu Maaraamu Chesthundi (2) ||Ekkado|| Jeevithaanthamu Paada Chenthane Untaanantundi Thana Priyuni Vadali Kshanamainaa Raalenannadi (2) Deniki Ika Chote Ledandi Yesu Raajuni Gunde Ninda Nimpukunnaantundi (2) ||Ekkado|| Ekaanthamuga Yesayyatho Unnaanantundi Evarainaa Sare Madhyalo Asalenduku Antundi (2) Akkade Karigipothaanantundi Prema Pravaahamulo Munigi Poyaanantundi (2) ||Ekkado||