ఎందు కే చింతించెదవు - YouWorship
Endu Ke Chinthinchedavu
Artist: వురుషోత్తము చౌదరి
Category: Praise & Worship
Song Lyrics
ఎందు కే చింతించెదవు నా - డెందమా నీ కందమా = యిందాయక రక్షించినవాం - డింకను నిన్ను విడువంబోడు ॥ఎందుకే॥ 1. తొల్లి నీ వొనరించినట్టి - దోషమెంతో యరిసి చూడు - చెల్లచెదరై పజిచు తరిని - చెయ్యి పట్టినాండు - అల్లుకొనిన నీ దుర్గుణము - లణంగం ద్రొక్కి వేసినాయడు - తల్లడిల్లజేయు నీ శ-త్రువులం దరిమి ప్రోచినాండు = నల్లగా దన్నాడా నేండు - వద్దు సందేహంబులు వీడు ॥ఎందుకే॥ 2. తల యెత్తరాని చోటం - గళ లిచ్చి నిలిపినాండు-పలుమారు నీ యక్మజలు Endu Ke Chinthinchedavu Naa - Dendamaa Nee Kandamaa = Yindaayaka Rakshinchinavaan - Dingkanu Ninnu Viduvambodu ॥Enduke॥ 1. Tholli Nee Vonarinchinatti - Doshamentho Yarisi Choodu - Chellachedarai Pajichu Tharini - Cheyyi Pattinaandu - Allukonina Nee Durgunamu - Lananggan Drokki Vesinaayadu - Thalladillajeyu Nee Sha-Thruvulan Darimi Prochinaandu = Nallagaa Dannaadaa Nendu - Vaddu Sandehambulu Veedu ॥Enduke॥ 2. Thala Yeththaraani Chotan - Gala Lichchi Nilipinaandu-Palumaaru Nee Yakmajalu