ఎందుకో నన్ను నీవు - YouWorship
Enduko Nannu Neevu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఎందుకో నన్ను నీవు ప్రేమించావు దేవా ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా నీ కృపను బట్టి ఉత్సాహగానము చేసేదనో దేవా (2) హల్లెలూయా యెహోవ యీరే – హల్లెలూయా యెహోవ రాఫా హల్లెలూయా యెహోవ షాలోమ్ – హల్లెలూయా యెహోవ షమ్మా ||ఎందుకో|| నాకు బదులుగా నాదు శిక్షను నీవు భరియించావు పాతాళ వేదన శ్రమలనుండి నన్ను విడిపించావు (2) ||నీ కృపను|| నే కృంగియున్న వేళలో నీవు కరుణించావు నా గాయములను బాగు చేయ నీవు శ్రమనొందావు (2) ||నీ కృపను|| నీ బండపైన నాదు అడుగులు నీవు స్థిరపరిచావు పరలోక పరిచర్య భాగస్వామిగా నన్ను స్వీకరించావు (2) ||నీ కృపను|| Enduko Nannu Neevu Preminchinaavu Devaa Ae Manchi Leni Naakai Praanamichchaavu Prabhuvaa Nee Krupanu Batti Uthsaahagaanamu Chesedano Devaa (2) Hallelooya Yehova Eere – Hallelooya Yehova Raaphaa Hallelooya Yehova Shaalom – Hallelooya Yehova Shammaa ||Enduko|| Naaku Baduluga Naadu Shikshanu Neevu Bhariyinchaavu Paathaala Vedana Shramalanundi Nannu Vidipinchaavu (2) ||Nee Krupanu|| Ne Krungiyunna Velalo Neevu Karuninchaavu Naa Gaayamulanu Baagu Cheya Neevu Shramanondaavu (2) ||Nee Krupanu|| Nee Bandapaina Naadu Adugulu Neevu Sthiraparichaavu Paraloka Paricharya Bhaagaswaamiga Nannu Sweekarinchaavu (2) ||Nee Krupanu||