ఎందుకో నన్నింతగా నీవు - YouWorship
Enduko Nanninthagaa Neevu
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2) నా పాపము బాప నరరూపివైనావు నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే (2) ||ఎందుకో|| నీ రూపము నాలో నిర్మించియున్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో|| నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు (2) ||ఎందుకో|| నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే (2) ||ఎందుకో|| నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో|| Enduko Nanninthagaa Neevu Preminchithivo Devaa Hallelooya Yesayyaa (2) Naa Paapamu Baapa Nara Roopivainaavu Naa Shaapamu Maapa Naligi Vrelaadithivi Naa Sthaanamulo Neeve (2) ||Enduko|| Nee Roopamu Naalo Nirminchiyunnaavu Nee Polikalone Nivasinchumannaavu Nee Korakaki Nee Krupalo (2) ||Enduko|| Naa Shramalu Sahinchi Naa Aashrayamainaavu Naa Vyadhalu Bharinchi Nannaadukunnaavu Nanu Daachiyunnaavu (2) ||Enduko|| Nee Sannidhi Naalo Naa Sarvamu Neelo Nee Sampada Naalo Naa Sarvasvamu Neelo Nannu Viduvanantive (2) ||Enduko|| Naa Manavulu Munde Nee Manasulo Neravere Naa Manugada Munde Nee Granthamulonunde