ఎందుకో దేవా ఇంతటి ప్రేమా - YouWorship
Enduko Devaa Inthati Premaa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఎందుకో దేవా ఇంతటి ప్రేమా ఎన్నిక లేని నరుని మీద (2) మమతకు ప్రేమకు అర్హత లేని (2) మంటిపై ఎందుకు ఇంత ప్రేమ ||ఎందుకో|| ఎందుకు పనికిరాని నన్ను ఎన్నుకొంటివి ఎందుకయ్యా (2) ఎంచితివి నీ పుత్రికగా నన్ పెంచితివి నీ కృపతో నన్ను ||ఎందుకో|| సర్వ పాపముల పరిహారి సర్వ జనులకు ఉపకారి (2) శాపము నొందిన దోషి మీద శాశ్వత ప్రేమను చూపితివా ||ఎందుకో|| నాశ మార్గములో బ్రతికిన నన్ను నీతి మార్గముకు పిలిచితివా (2) నిత్యము నీతో యుండుటకు పాపిని నన్ను పిలచితివా ||ఎందుకో|| Enduko Devaa Inthati Premaa Ennika Leni Naruni Meeda (2) Mamathaku Premaku Arhatha Leni (2) Mantipai Enduku Intha Prema ||Enduko|| Enduku Panikiraani Nannu Ennukontivi Endukayyaa (2) Enchithivi Nee Puthrikagaa Nan Penchithivi Nee Krupatho Nannu ||Enduko|| Sarva Paapamula Parihaari Sarva Janulaku Upakaari (2) Shaapamu Nondina Doshi Meeda Shaashwatha Premanu Choopithivaa ||Enduko|| Naasha Maargamulo Brathikina Nannu Neethi Maargamuku Pilichithivaa (2) Nithyamu Neetho Yundutaku Paapini Nannu Pilachithivaa ||Enduko||