ఎందుకు మరచితివి యేసుని - YouWorship
Enduku Marachithivi Yesuni
Artist: దావీదు చౌదరి
Category: Praise & Worship
Song Lyrics
ఎందుకు మజచితివి - యేసుని ప్రేమ - ఎందుకు మజచితివి = ఎందుకు మజచితివి - పొందితివి నిందలు - సుందర మగునట్టి - సుఖమైన ప్రభు పేమ ||నెందుకు|| 1. . దేవగ్రంథము నీవు - చదువలేదా - భావమున దానిం గైకొనలేదా = సేవక వృత్తులు - సేయక పోతివి - చావరాని చావు - సంపాదించితి వయ్యో || ఎందుకు! 2. _ చిందెను రక్తము - సిలువపైనిం - పొందెను గష్టము - మేకుల పోట్ల = నెంద జెందజు కల్వ - రీమెట్టపై నతని - నిందించి చంపిరి - నిర్ణయులై యకటా ||ఎందుకు|| 3. _ పాపేచ్చలోనుండి - మరలి వాని - థీ పాదములు బట్టుము ప్రార్థించుము Enduku Majachithivi - Yesuni Prema - Enduku Majachithivi = Enduku Majachithivi - Pondithivi Nindalu - Sundara Magunatti - Sukhamaina Prabhu Pema ||Nenduku|| 1. . Devagranthamu Neevu - Chaduvaledaa - Bhaavamuna Daanin Gaikonaledaa = Sevaka Vruththulu - Seyaka Pothivi - Chaavaraani Chaavu - Sampaadinchithi Vayyo || Enduku! 2. _ Chindenu Rakthamu - Siluvapainin - Pondenu Gashtamu - Mekula Potla = Nenda Jendaju Kalva - Reemettapai Nathani - Nindinchi Champiri - Nirnayulai Yakataa ||Enduku|| 3. _ Paapechchalonundi - Marali Vaani - Thee Paadamulu Battumu Praarthinchumu