ఎందుంబోయెదవో హా ప్రభురాయ - YouWorship
Endumboyedavo Haa Prabhuraaya
Artist: రావూరి రంగయ్య
Category: Praise & Worship
Song Lyrics
ఎందుంబోయెదవో - హా ప్రభురాయ ఎందుంబోయెదవో = ఎందుం బోయెదవయ్య - యీ దుర్మానవశ్రేణి - బొందందగిన భరంబుం బూని రక్షక నీవు || ఎందు|| 1. వడగాలిలోను - నీ నెమ్మోము - వాడికందంగను - నొడలం జెమటయు నీరు - నొడిసివర దయై పార - నడుగులు తడంబడ - నయ్యా యిప్పుడు నీవు || ఎందు|| 2. మూయపుపై సిలువ శత్రు స - మూహముల్ నదువం = కాపు ప్రచందమౌ కారెండ కాయంగ - నేపున నా పాప - మి పాటు పెట్టంగ ఎందు! గే 8. _ విరువు గట్టివియో - జనుల రక్షించు - బిరుదలయ్యవియో = పరమ రక్షకుండా నా - పాపబంధము లవియో - పరిశోదించెడి వారి - పట్టుకొమ్మలవియో ||ఎందు|| 4 ఆకాశమందు - దూతలు కొల్వ - నతితేజ మొందు = ప్రాకటమైన నీ సదముల్ పగులురాల - తాంకునంబగిలి ర -క్త ధారలొల్మంగను 11నెందు|| 5. _ పరమందుంగల్లు - పరిమళముచేం - బసమించి వెల్లు = చిరమౌ దేహమునకు నా - యెరుష లేమను నట్టి - పురములోపలి మన్ను - పూత మయ్యెనా ప్రభువా ||ఎందు|| 6. ఒక పాలివెతలా - రవ్వంతైన - సుకరమౌ స్థితులా = యకటా చెదరి గుండె - లదరి రుుల్ యుల్మని - యొకటిం బొందక తాప - మొంది కుందునే కర్త || ఎందు! Endumboyedavo - Haa Prabhuraaya Endumboyedavo = Endun Boyedavayya - Yee Durmaanavashreni - Bondandagina Bharambun Booni Rakshaka Neevu || Endu|| 1. Vadagaalilonu - Nee Nemmomu - Vaadikandangganu - Nodalan Jematayu Neeru - Nodisivara Dayai Paara - Nadugulu Thadambada - Nayyaa Yippudu Neevu || Endu|| 2. Mooyapupai Siluva Shathru Sa - Moohamul Naduvan = Kaapu Prachandamau Kaarenda Kaayangga - Nepuna Naa Paapa - Mi Paatu Pettangga Endu! Ge 8. _ Viruvu Gattiviyo - Janula Rakshinchu - Birudalayyaviyo = Parama Rakshakundaa Naa - Paapabandhamu Laviyo - Parishodinchedi Vaari - Pattukommalaviyo ||Endu|| 4 Aakaashamandu - Doothalu Kolva - Nathitheja Mondu = Praakatamaina Nee Sadamul Paguluraala - Thaangkunambagili Ra -Ktha Dhaaralolmangganu 11Nendu|| 5. _ Paramandunggallu - Parimalamuchen - Basaminchi Vellu = Chiramau Dehamunaku Naa - Yerusha Lemanu Natti - Puramulopali Mannu - Pootha Mayyenaa Prabhuvaa ||Endu|| 6. Oka Paalivethalaa - Ravvanthaina - Sukaramau Sthithulaa = Yakataa Chedari Gunde - Ladari Ruul Yulmani - Yokatin Bondaka Thaapa - Mondi Kundune Kartha || Endu!