ఎందరో ఎందరు ఎందరో - YouWorship
Endaro Endaru Endaro
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
ఎందరో… ఎందరు ఎందరో… యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరు రాయబారులై బారులు తీరి తరలండి క్రీస్తుకు రాయబారులై సిలువ ధ్వజం చేబూనండి వందలు వేలు ఏళ్ళు గడుస్తున్నాయి సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి (2) ||ఎందరో|| పల్లె పల్లెలో పట్టణాలలో క్రీస్తు మార్గమే చూపుదాం పల్లె పల్లెలో పట్టణాలలో యేసు వార్తనే చాటుదాం వాగులు వంకలు దాటుదాం యేసు సిలువ ప్రేమనే చాటుదాం (2) ||వందలు|| Endaro.. Endaru Endaro.. Yesuni Erugani Vaaru Chebuthaaraa Vaariki Meeru Raayabaarulai Baarulu Theeri Tharalandi Kreesthuku Raayabaarulai Siluva Dhwajam Cheboonandi Vandalu Velu Aellu Gadusthunnaayi Suvaartha Andani Sthalaalu Enno Unnaayi (2) ||Endaro|| Palle Pallelo Pattanaalalo Kreesthu Maargame Chaatudaam Palle Pallelo Pattanaalalo Yesu Vaarthane Chaatudaam Vaagulu Vankalu Daatudaam Yesu Siluva Premane Chaatudaam (2) ||Vandalu||