ఎంత సౌందర్య నగరము - YouWorship
Entha Saundarya Nagaramu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ఎంత సౌందర్య నగరము (2) - అద్భుత మహిమ ప్రభావముతో నిండెను (2) పరిశుద్ధం, పరిశుద్ధం, పరిశుద్ధం, అన్నియు (2) 1. ఆ నగర పునాది ఎంతో దృఢమైనది (2)- స్థిరమై కదలని శాశ్వతమైనది (2) ప్రభువే తన వారిన్ సిద్ధపరచుచున్నాడు (2) అద్భుతం అద్భుతం అద్భుతనగరం (2) 2. పవిత్ర జనులు తనతో వసింతురు - ఎవరిని ప్రభువు రక్తముతో కొనెనో జయవంతులే అచ్చట చేరుదురు విజయులై విజయులై అత్యంత విజయులై 3. ఇవి మానవులకు - గ్రాహ్యము కానివి - ప్రభుని ఆత్మీయ జనులె గ్రహింతురు ఆత్మయే బోధించున్ ఆత్మ సంగతులన్ ఆత్మీయం ఆత్మీయం అన్నియు ఆత్మీయం 4. ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం - యేసు ప్రభువే ఆ రుచిని చూపించెను పై నున్న వాటిని - నిలచి చూతుము ఆనందం ఆనందం పరలోక ఆనందం Pallavi: Entha Saundarya Nagaramu (2) - Adbhutha Mahima Prabhaavamutho Nindenu (2) Parishuddhan, Parishuddhan, Parishuddhan, Anniyu (2) 1. Aa Nagara Punaadi Entho Drudhamainadi (2)- Sthiramai Kadalani Shaashvathamainadi (2) Prabhuve Thana Vaarin Siddhaparachuchunnaadu (2) Adbhuthan Adbhuthan Adbhuthanagaran (2) 2. Pavithra Janulu Thanatho Vasinthuru - Evarini Prabhuvu Rakthamutho Koneno Jayavanthule Achchata Cheruduru Vijayulai Vijayulai Athyantha Vijayulai 3. Ivi Maanavulaku - Graahyamu Kaanivi - Prabhuni Aathmaya Janule Grahinthuru Aathmaye Bodhinchun Aathma Sanggathulan Aathmayan Aathmayan Anniyu Aathmayan 4. Aa Nagara Sthithi Aathmake Graahyan - Yesu Prabhuve Aa Ruchini Choopinchenu Pai Nunna Vaatini - Nilachi Choothumu Aanandan Aanandan Paraloka Aanandang