ఎంత మధురము - YouWorship
Entha Madhuramu Yesuni Prema
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ (2) ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2) ||ఎంత మధురము|| అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2) బంధము తెంచెను బ్రతికించెను నన్ను (2) ||ప్రేమా|| రక్షించు వారు లేక పక్షినైతిని భక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2) బంధము తెంచెను బ్రతికించెను నన్ను (2) ||ప్రేమా|| Entha Madhuramu Yesuni Prema Entha Madhuramu Naa Yesuni Prema (2) Premaa Premaa Premaa Premaa (2) ||Entha Madhuramu|| Andhakaara Bandhamu Nannaavarinchagaa Andhudanai Yesayyanu Erugakuntini (2) Bandhamu Thenchenu Brathikinchenu Nannu (2) ||Premaa|| Rakshinchu Vaaru Leka Pakshinaithini Bhakshakudu Baanamu Guri Pettiyundenu (2) Bandhamu Thenchenu Brathikinchenu Nannu (2) ||Premaa||